నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : తెలంగాణలో కొత్త కొలువులు

తెలంగాణలో కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి మే నెల దాకా నోటిఫికేషన్ల హడావిడి లేదు. ఇదే విషయాన్ని tgpsc ఛైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పేశారు. మార్చి 31 లోగా కొత్త ఉద్యోగాల ఇండెంట్ రావాలి… అలాగే గ్రూప్ 2,3 పేపర్ల సంఖ్య కుదింపు, సిలబస్ మీద కూడా అనాలసిస్ చేస్తున్నట్టు చెప్పారు. మే దాకా నోటిఫికేషన్లు రావు అన్న స్టేట్ మెంట్ తో చాలామంది నిరుద్యోగులు డీలా పడ్డారు. చాలామంది పుస్తకాలు పక్కన … Read more

TGPSC : మే తర్వాత కొత్త నోటిఫికేషన్లు

TGPSC ఎగ్జామ్స్ సిలబస్ లో మార్పులు తెలంగాణలో 2025లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి TGSPSC శుభవార్త చెప్పింది. కొత్త ఉద్యోగాలకు ఏప్రిలో 2025 నుంచి నోటిఫికేషన్లు జారీ చేస్తామని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. TGPSC ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్లు 2025 ఏప్రిల్ తర్వాతే జారీ చేయబోతున్నారు. 2025 మార్చి 31 లోపు పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు ఇస్తారు. అంటే ఇప్పటికే పూర్తయిన … Read more

13000 Posts Update | 2025 New Jobs Calendar

2025 కొత్త కొలువులకు జనరల్ స్టడీస్

2025లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ విజయం కలగాలని ఆశిస్తున్నాను.  ఎస్సీ వర్గీకరణ అయిపోయాక… జనవరి లేదా ఫిబ్రవరిలో తెలంగాణలో కొత్త జాబ్ కేలండర్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వెల్లడి అవుతాయి.  6 వేల దాకా మళ్ళీ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.  SC వర్గీకరణ రిపోర్ట్ కూడా ఈ నెలాఖరులోగా వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. చాలామంది … Read more

TGSPC GROUP. 3 – New Power pack Series 2025 (EM & TM)

తెలంగాణ ప్రభుత్వం జనవరి లేదా ఫిబ్రవరి 2025 లో కొత్త జాబ్ కేలండర్ రిలీజ్ చేయబోతోంది. డిసెంబర్ 2024 నాటికి కొత్తగా 16 వేల పోస్టులను గుర్తించారు. వీటిల్లో ఎక్కువగా GROUP.3 పోస్టులే ఉన్నట్టు తెలుస్తోంది. గ్రూప్ 4 ని పూర్తిగా ఎత్తివేసినందున… ఆ స్థాయిలో ఉన్న ఏ పోస్టును అయినా GROUP 3 కేడర్ కిందే ఎగ్జామ్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందుకే 2025లో Group.3 ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యేవారు ఈ కోర్సులో … Read more

Telangana Jobs 2025: త్వరలో మరో 16వేల పోస్టులకు నోటిఫికేషన్

Foreign students

తెలంగాణ ప్రభుత్వం ఏడాదిలో మొత్తం 54 వేల కొలువులను భర్తీ చేసింది. ఇందులో BRS ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రకటనల్లో 50,127 పోస్టులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా ఇచ్చిన ప్రకటనల్లో 12,527 పోస్టులను భర్తీ చేసింది. అయితే త్వరలో మరో 16 వేల కొలువులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణ అంశం తేలగానే మళ్ళీ ప్రభుత్వ కొలువులకు నోటిఫికేషన్లను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 16 … Read more

TG Job Calendar : జాబ్ నోటిఫికేషన్లకు ఇంకా 2 నెలలకు పైగా టైమ్

కొత్త కేలండర్ 2025 ఎప్పుడు ప్రకటిస్తారు ? తెలుగు అకాడమీ పుస్తకాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వదా ? తెలంగాణలో కొత్తగా జాబ్ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారన్న దానిపై క్లారిటీ లేకుండా పోయింది. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ కేలండర్ ప్రకారం గత అక్టోబర్ లోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ రిలీజ్ కావాలి. అలాగే ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లో AEE, ఇతర గెజిటెడ్ హోదా సర్వీసులకు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇంకా విద్యుత్ సంస్థల్లో లైన్ మెన్లు, … Read more

జాబ్ నోటిఫికేషన్లకు 2నెలలకు పైగా టైమ్ ( VIDEO)

WhatsApp Icon Telegram Icon