తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్

FOR ENGLISH VERSION : CLICK HERE TGPSC Group.1 : తెలంగాణలో గ్రూపు-1 నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. కోర్టులో విచారణ పూర్తయ్యే దాకా అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అనుమతి ఇచ్చింది. గ్రూప్-1 పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ 20 మంది దాకా నిరుద్యోగ అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ షిటిషన్లను విచారణకు స్వీకరించింది … Read more

TGPSC Group 1 Certificate Verification షెడ్యూల్ విడుదల – వెబ్ ఆప్షన్స్, తేదీలు

for English Version CLICK HERE TGPSC Group 1 Certificate Verification షెడ్యూల్ విడుదల – వెబ్ ఆప్షన్స్, తేదీలు తెలుసుకోండి TGPSC (Telangana State Public Service Commission) తాజాగా Group 1 Certificate Verification కోసం షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం 563 పోస్టుల కోసం 1:1 రేషియోలో 563 మంది అభ్యర్థులు TGPSC Official Website (https://www.tspsc.gov.in) ద్వారా షార్ట్‌లిస్ట్‌య్యారు. ఈ TGPSC Group 1 Verification Process నాంపల్లి లోని … Read more

గ్రూప్ 1 రిజల్ట్స్ … మార్కులు మాత్రమే !

గ్రూప్ 1,2,3 కి సంబంధించి ఎగ్జామ్స్ అయిపోయాయి. ఫైనల్ రిజల్ట్స్ ని ఏయే తేదీల్లో ప్రకటిస్తామో tgpsc షెడ్యూల్ రిలీజ్ చేసింది. 2025 మార్చి 10 న సోమవారం GROUP.1 మెయిన్స్ ప్రొవిజినల్ మార్కులను ప్రకటించబోతోంది. మార్చి 11న గ్రూప్ 2 జనరల్ ర్యాంకుల జాబితా మార్చి 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకుల జాబితా రిలీజ్ మార్చి 17న వసతి గృహ సంక్షేమాధికారుల ఎగ్జామ్ రిజల్ట్స్ మార్చి 19న శిశు సంక్షేమ శాఖలో Extension Officers … Read more

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : తెలంగాణలో కొత్త కొలువులు

తెలంగాణలో కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి మే నెల దాకా నోటిఫికేషన్ల హడావిడి లేదు. ఇదే విషయాన్ని tgpsc ఛైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పేశారు. మార్చి 31 లోగా కొత్త ఉద్యోగాల ఇండెంట్ రావాలి… అలాగే గ్రూప్ 2,3 పేపర్ల సంఖ్య కుదింపు, సిలబస్ మీద కూడా అనాలసిస్ చేస్తున్నట్టు చెప్పారు. మే దాకా నోటిఫికేషన్లు రావు అన్న స్టేట్ మెంట్ తో చాలామంది నిరుద్యోగులు డీలా పడ్డారు. చాలామంది పుస్తకాలు పక్కన … Read more

WhatsApp Icon Telegram Icon