తెలంగాణలో కొలువులకు నోటిఫికేషన్లు వస్తాయా ?

తెలంగాణలో కొలువులకు అసలు నోటిఫికేషన్లు పడతారా ? వస్తే ఎప్పటి వరకూ వస్తాయి ? ప్రస్తుతం ప్రిపరేషన్ కొనసాగించాలా వదా... ఆర్థిక శాఖకు వచ్చిన కొలువుల ఖాళీల వివరాలు ఏంటి ?

అన్నీ ఈ వీడియోలో వివరించాను.  చూడగలరు.