G-948507G64C

TGSPC GROUP. 3 – New Power pack Series 2025 (EM & TM)

తెలంగాణ ప్రభుత్వం జనవరి లేదా ఫిబ్రవరి 2025 లో కొత్త జాబ్ కేలండర్ రిలీజ్ చేయబోతోంది. డిసెంబర్ 2024 నాటికి కొత్తగా 16 వేల పోస్టులను గుర్తించారు. వీటిల్లో ఎక్కువగా GROUP.3 పోస్టులే ఉన్నట్టు తెలుస్తోంది. గ్రూప్ 4 ని పూర్తిగా ఎత్తివేసినందున… ఆ స్థాయిలో ఉన్న ఏ పోస్టును అయినా GROUP 3 కేడర్ కిందే ఎగ్జామ్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందుకే 2025లో Group.3 ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యేవారు ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. ఇప్పటికే 740 టెస్టులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరుగుతాయి.
All the best

TGPSC GROUP 3 – New Power pack Series 2025 (EM&TM) by Telangana Exams Plus app.
CLICK HERE FOR JOIN GROUP 3 COURSE

Hot this week

తెలంగాణలో EAP CET డేట్ ఎప్పుడంటే !

తెలంగాణలో మొత్తం 8 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి...

Indian Navyలోకి 3 యుద్ధ నౌకలు

నేవీలోకి మూడు యుద్ధ నౌకలను ప్రవేశపెడుతున్నారు. ఇండియన్ నేవీలోకి కొత్తగా 3 యుద్ధ...

BEL లో 83 అప్రెంటీస్ లు

Bharath Electronics Limited (BEL), Chennai లో Graduate, Diploma, B.Com.,...

TGPSC : మే తర్వాత కొత్త నోటిఫికేషన్లు

TGPSC ఎగ్జామ్స్ సిలబస్ లో మార్పులు తెలంగాణలో 2025లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల...

విశాఖ స్టీల్స్ లో 250 అప్రెంటీస్ లు

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (RINL)కు చెందిన విశాఖ స్టీల్...

Topics

VROల నియామకంపై మంత్రి క్లారిటీ 

గ్రామ రెవెన్యూ అధికారుల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రక్రియను...

Test 2

https://telanganaexams.com/web-stories/test-2/

Test 1

https://telanganaexams.com/web-stories/test-model/
spot_img

Related Articles

Popular Categories