నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : తెలంగాణలో కొత్త కొలువులు

తెలంగాణలో కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి మే నెల దాకా నోటిఫికేషన్ల హడావిడి లేదు. ఇదే విషయాన్ని tgpsc ఛైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పేశారు. మార్చి 31 లోగా కొత్త ఉద్యోగాల ఇండెంట్ రావాలి… అలాగే గ్రూప్ 2,3 పేపర్ల సంఖ్య కుదింపు, సిలబస్ మీద కూడా అనాలసిస్ చేస్తున్నట్టు చెప్పారు. మే దాకా నోటిఫికేషన్లు రావు అన్న స్టేట్ మెంట్ తో చాలామంది నిరుద్యోగులు డీలా పడ్డారు. చాలామంది పుస్తకాలు పక్కన … Read more

సౌదీలో నర్సుల జాబ్స్ : నెలకు 1-2 లక్షల జీతం

సౌదీ అరేబియా, UAEలో నర్సు ఉద్యోగాల భర్తీకి Telangana Oversees Manpower Company Limited (TOMCOM) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎవరికి అర్హత ? ఈ రెండు దేశాల్లో నర్సు ఉద్యోగాలకు అప్లయ్ చేసే వారికి కనీసం రెండేళ్ళ క్లినికల్ అనుభవం ఉండాలి. అలాగే రిజిస్టర్డ్ నర్సులు మాత్రమే అప్లయ్ చేసుకోడానికి అర్హులు. జీతం ఎంత ? రూ.1.15 లక్షల నుంచి రూ.2.3 లక్షల మధ్య నెలసరి వేతనం ఉంటుంది. వసతి, ట్యాక్స్ లెస్ శాలరీ, ఆరోగ్య … Read more

తెలంగాణలో EAP CET డేట్ ఎప్పుడంటే !

తెలంగాణలో మొత్తం 8 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి రిలీజ్ చేసింది. BE., B.Tech., B.Pharm కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన EAP CET (గతంలో EAMCET)ను 2025 ఏప్రిల్ 29 నుంచి ఏప్రిల్ 30 వరకూ ఆ తర్వాత… మే 2 నుంచి మే 5 వరకు నిర్వహించబోతున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్దేశించి TG ECET ను మే 12న నిర్వహిస్తారు. జూన్ 1న Ed CET, జూన్ 6న LAW CET, జూన్ … Read more

Indian Navyలోకి 3 యుద్ధ నౌకలు

xr:d:DAF9QoveMss:6,j:556613754881323057,t:24021918

నేవీలోకి మూడు యుద్ధ నౌకలను ప్రవేశపెడుతున్నారు. ఇండియన్ నేవీలోకి కొత్తగా 3 యుద్ధ నౌకలను 2025 జనవరి 15న ప్రధాని మోడీ జాతికి అంకితం చేస్తున్నారు.  INS సూరత్, INS నీలగిరి, జలాంతర్గామి INS వాఘ్ షీర్ లు నేవీలోకి ప్రవేశిస్తున్నాయి. ముంబై నేవల్ డాక్ యార్డ్ లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ యుద్ధ నౌకలతో పెరిగిన నేవీ బలం పెరుగుతుంది. CLICK BELOW FOR WEBSTORY నేవీలోకి మూడు యుద్ధ నౌకలు

BEL లో 83 అప్రెంటీస్ లు

Bharath Electronics Limited (BEL), Chennai లో Graduate, Diploma, B.Com., అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం పోస్టులు ఎన్ని ? మొత్తం పోస్టుల సంఖ్య : 83 ఏయే పోస్టులు ? Graduate Apprentice – 63 Posts Technician (Diploma): 10 Posts B.Com., Apprentice : 10 Posts ఏయే విభాగాలు ? Electronics & Communication, Electrical & Electronics, Computer Science, Civil, Mechanical అర్హతలు … Read more

TGPSC : మే తర్వాత కొత్త నోటిఫికేషన్లు

TGPSC ఎగ్జామ్స్ సిలబస్ లో మార్పులు తెలంగాణలో 2025లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి TGSPSC శుభవార్త చెప్పింది. కొత్త ఉద్యోగాలకు ఏప్రిలో 2025 నుంచి నోటిఫికేషన్లు జారీ చేస్తామని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. TGPSC ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్లు 2025 ఏప్రిల్ తర్వాతే జారీ చేయబోతున్నారు. 2025 మార్చి 31 లోపు పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు ఇస్తారు. అంటే ఇప్పటికే పూర్తయిన … Read more

విశాఖ స్టీల్స్ లో 250 అప్రెంటీస్ లు

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (RINL)కు చెందిన విశాఖ స్టీల్ ప్లాంట్ లో Graduate Apprentice Trainee(GAT), Technician Apprentice Trainee (TAT) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మొత్తం ఎన్ని ఖాళీలు ? మొత్తం ఖాళీల సంఖ్య: 250, ఏయే విభాగాలు ? Graduate Apprentice Trainee(GAT) Mechanical, Electrical/Electrical-Electronics, Electronics-Communications, Computer Science/ IT, Metrology, Instrumentation, Civil, Chemical విభాగాలు Technician Apprentice Trainee (TAT) Mechanical, Electrical/Electrical-Electronics, Electronics-Communications, … Read more

VROల నియామకంపై మంత్రి క్లారిటీ 

గ్రామ రెవెన్యూ అధికారుల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రక్రియను సంక్రాంతి కల్లా పూర్తి చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో చెప్పారు. అయితే అంత తొందరగా నియామకాలు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ప్రక్రియ మరింత లేట్ అయ్యే ఛాన్సుంది. గతంలో VRO/VRA లుగా పనిచేసి ఇప్పుడు వివిధ శాఖల్లో ఉన్న వాళ్ళు తిరిగి రెవెన్యూ శాఖకు వచ్చేందుకు కాన్సెంట్ ఇచ్చారు. ఇలా అంగీకారం తెలిపినవారిలో 9 వేల మందికి … Read more

Test 2

[web_stories_embed url=”https://telanganaexams.com/web-stories/test-2/” title=”Test 2″ poster=”https://telanganaexams.com/wp-content/uploads/2021/01/cropped-child-care-template-expert-img-3.jpg” width=”360″ height=”600″ align=”none”] Test 2

WhatsApp Icon Telegram Icon