- మొత్తం ఎన్ని ఖాళీలు ?
- ఏయే విభాగాలు ?
- విద్యార్హతలు :
- ఎంత స్టెపెండ్ ఇస్తారు ?
- శిక్షణా కాలం ఎంత ?
- ఎలా ఎంపిక చేస్తారు ?
- ఎలా అప్లయ్ చేయాలి ?
- Website : www.vizagsteel.com
- Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO లాంటి Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి
- Click here for Telangana Exams plus app Link
- ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.
విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (RINL)కు చెందిన విశాఖ స్టీల్ ప్లాంట్ లో Graduate Apprentice Trainee(GAT), Technician Apprentice Trainee (TAT) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది
మొత్తం ఎన్ని ఖాళీలు ?
మొత్తం ఖాళీల సంఖ్య: 250,
ఏయే విభాగాలు ?
Graduate Apprentice Trainee(GAT)
Mechanical, Electrical/Electrical-Electronics, Electronics-Communications, Computer Science/ IT, Metrology, Instrumentation, Civil, Chemical విభాగాలు
Technician Apprentice Trainee (TAT)
Mechanical, Electrical/Electrical-Electronics, Electronics-Communications, Civil, Mining, Computer Science, Metrology, Chemical
విద్యార్హతలు :
2022/2023/2024 సంవత్సరాల్లో గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు MHRD NATS 2.0 పోర్టల్ లో ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి.
ఎంత స్టెపెండ్ ఇస్తారు ?
Engineering Graduatesకు నెలకు రూ.9000.
డిప్లొమా అభ్యర్థులకు రూ.8000.
శిక్షణా కాలం ఎంత ?
ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.
ఎలా ఎంపిక చేస్తారు ?
అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. Diploma, B.E.,/ B.Tech., లో మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఎలా అప్లయ్ చేయాలి ?
Google Form ద్వారా అప్లయ్ చేసుకోవాలి.
అప్లికేషన్లు పంపడానికి చివరి తేది:
9 జనవరి 2025.
Website : www.vizagsteel.com
Read this also: మెంటల్ ఎబిలిటీలో టాప్ స్కోర్ ఎలా ?
Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO లాంటి Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Click here for Telangana Exams plus app Link
ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.
ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams