G-948507G64C

VROల నియామకంపై మంత్రి క్లారిటీ 

గ్రామ రెవెన్యూ అధికారుల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రక్రియను సంక్రాంతి కల్లా పూర్తి చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో చెప్పారు. అయితే అంత తొందరగా నియామకాలు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ప్రక్రియ మరింత లేట్ అయ్యే ఛాన్సుంది.

vro

గతంలో VRO/VRA లుగా పనిచేసి ఇప్పుడు వివిధ శాఖల్లో ఉన్న వాళ్ళు తిరిగి రెవెన్యూ శాఖకు వచ్చేందుకు కాన్సెంట్ ఇచ్చారు. ఇలా అంగీకారం తెలిపినవారిలో 9 వేల మందికి పైగా ఉన్నారు. వీళ్ళల్లో ఎవరిని తిరిగి విధుల్లో తీసుకుంటారన్న దానిపై క్లారిటీ వచ్చింది.

ఇది కూడా చదవండి : JRO VRO ఎగ్జామ్ ఎలా ఉంటుంది ?

VRO/VRA లను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ గా (అంటే 2018లో TGPSC ద్వారా నియమితులైన వారు) 1365 మందిని డైరెక్ట్ గా రెవెన్యూశాఖలోకి తీసుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు. మిగిలిన VRO, VRAల్లో ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి పరీక్ష పెడతారు. ఈ ఎగ్జామ్ ద్వారా అర్హులైన వారికి అవకాశం కల్పిస్తారు. ఇంకా పోస్టులు మిగిలిపోతే TGPSC ద్వారా భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ పోస్టులతో పాటు రాష్ట్రంలో మరో వెయ్యి మంది సర్వేయర్లను కూడా నియామక ప్రక్రియ (TGSPSC) ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. మనం గత వీడియోలో చెప్పినట్టుగా వెయ్యికి పైగా VRO/VRA పోస్టులతో పాటు… మరో వెయ్యి సర్వేయర్ పోస్టులను TGPSC ద్వారా కొత్తగా భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2025 లో ప్రభుత్వం విడుదల చేసే జాబ్ కేలండర్ లో ఈ పోస్టులను ప్రకటించే అవకాశముంది.

Read this also: మెంటల్ ఎబిలిటీలో టాప్ స్కోర్ ఎలా ?

Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO లాంటి Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

VRO/JRO Test series 2025

Hot this week

తెలంగాణలో EAP CET డేట్ ఎప్పుడంటే !

తెలంగాణలో మొత్తం 8 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి...

Indian Navyలోకి 3 యుద్ధ నౌకలు

నేవీలోకి మూడు యుద్ధ నౌకలను ప్రవేశపెడుతున్నారు. ఇండియన్ నేవీలోకి కొత్తగా 3 యుద్ధ...

BEL లో 83 అప్రెంటీస్ లు

Bharath Electronics Limited (BEL), Chennai లో Graduate, Diploma, B.Com.,...

TGPSC : మే తర్వాత కొత్త నోటిఫికేషన్లు

TGPSC ఎగ్జామ్స్ సిలబస్ లో మార్పులు తెలంగాణలో 2025లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల...

విశాఖ స్టీల్స్ లో 250 అప్రెంటీస్ లు

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (RINL)కు చెందిన విశాఖ స్టీల్...

Topics

తెలంగాణలో EAP CET డేట్ ఎప్పుడంటే !

తెలంగాణలో మొత్తం 8 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి...

Indian Navyలోకి 3 యుద్ధ నౌకలు

నేవీలోకి మూడు యుద్ధ నౌకలను ప్రవేశపెడుతున్నారు. ఇండియన్ నేవీలోకి కొత్తగా 3 యుద్ధ...

BEL లో 83 అప్రెంటీస్ లు

Bharath Electronics Limited (BEL), Chennai లో Graduate, Diploma, B.Com.,...

TGPSC : మే తర్వాత కొత్త నోటిఫికేషన్లు

TGPSC ఎగ్జామ్స్ సిలబస్ లో మార్పులు తెలంగాణలో 2025లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల...

విశాఖ స్టీల్స్ లో 250 అప్రెంటీస్ లు

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (RINL)కు చెందిన విశాఖ స్టీల్...

Test 2

https://telanganaexams.com/web-stories/test-2/

Test 1

https://telanganaexams.com/web-stories/test-model/
spot_img

Related Articles

Popular Categories