G-948507G64C

తెలంగాణలో EAP CET డేట్ ఎప్పుడంటే !

తెలంగాణలో మొత్తం 8 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి రిలీజ్ చేసింది. BE., B.Tech., B.Pharm కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన EAP CET (గతంలో EAMCET)ను 2025 ఏప్రిల్ 29 నుంచి ఏప్రిల్ 30 వరకూ ఆ తర్వాత… మే 2 నుంచి మే 5 వరకు నిర్వహించబోతున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్దేశించి TG ECET ను మే 12న నిర్వహిస్తారు. జూన్ 1న Ed CET, జూన్ 6న LAW CET, జూన్ 8 9 తేదీల్లో ICET జరుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ డిగ్రీలో ప్రవేశాలకు ఉద్దేశించి TG PGECET ను జూన్ 16 నుంచి 19 వరకూ నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. అలాగే DPEd, BPEd కోసం నిర్వహించే TG PECET ను జూన్ 11 నుంచి 14 వరకూ నిర్వహిస్తారు. ఈసారి కూడా EAPCET ను JNTUH నిర్వహిస్తోంది. TG ECET ను ఉస్మానియా, ఎడ్ సెట్ ను కాకతీయ యూనివర్సిటీలు కండక్ట్ చేస్తున్నాయి. మొత్తం 8 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రిలీజ్ చేసింది.

TG EAP CET

Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO, HIGH COURT JOBS etc., Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

Hot this week

నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లో అప్రెంటీస్ లు

మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీలో కేంద్ర ప్రభుత్వ మినిరత్న కంపెనీ.. Northern Cold...

నిరుద్యోగులకు నెలకు రూ.5 వేలు

నిరుద్యోగులకు ఇంటర్న్ షిప్ పథకం కింద నెలవారీగా రూ.5 వేలను ఇచ్చేందుకు...

పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (GDS)...

నేవల్ అకాడమీలో 270 పోస్టులు

కేరళ ఎజిమళలోని Indian Naval Academy (INA)లో ఖాళీగా ఉన్న పోస్టుల...

AVNL లో 32 పోస్టులు

తమిళనాడు చెన్నై ఆవడిలోని ఆర్మ్ డ్ వెహికల్ నిగం లిమిటెడ్ (AVNL)లో...

Topics

నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లో అప్రెంటీస్ లు

మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీలో కేంద్ర ప్రభుత్వ మినిరత్న కంపెనీ.. Northern Cold...

నిరుద్యోగులకు నెలకు రూ.5 వేలు

నిరుద్యోగులకు ఇంటర్న్ షిప్ పథకం కింద నెలవారీగా రూ.5 వేలను ఇచ్చేందుకు...

పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (GDS)...

నేవల్ అకాడమీలో 270 పోస్టులు

కేరళ ఎజిమళలోని Indian Naval Academy (INA)లో ఖాళీగా ఉన్న పోస్టుల...

AVNL లో 32 పోస్టులు

తమిళనాడు చెన్నై ఆవడిలోని ఆర్మ్ డ్ వెహికల్ నిగం లిమిటెడ్ (AVNL)లో...

ఇక కొత్త కొలువులకు నోటిఫికేషన్లు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలకు లైన్ క్లియర్ అయింది. SC వర్గీకరణపై...

10రోజుల్లో Group.1 రిజల్ట్స్ .. 2,3 ఎప్పుడంటే !

తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను మరో 10 రోజుల్లో విడుదల...

NRDRM లో జాబ్స్ ఫేక్… అప్లయ్ చేయొద్దు !

కేంద్ర ప్రభుత్వ సంస్థగా చెప్పుకునే NRDRM (National Rural development &...
spot_img

Related Articles

Popular Categories