సౌదీలో నర్సుల జాబ్స్ : నెలకు 1-2 లక్షల జీతం

సౌదీ అరేబియా, UAEలో నర్సు ఉద్యోగాల భర్తీకి Telangana Oversees Manpower Company Limited (TOMCOM) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎవరికి అర్హత ? ఈ రెండు దేశాల్లో నర్సు ఉద్యోగాలకు అప్లయ్ చేసే వారికి కనీసం రెండేళ్ళ క్లినికల్ అనుభవం ఉండాలి. అలాగే రిజిస్టర్డ్ నర్సులు మాత్రమే అప్లయ్ చేసుకోడానికి అర్హులు. జీతం ఎంత ? రూ.1.15 లక్షల నుంచి రూ.2.3 లక్షల మధ్య నెలసరి వేతనం ఉంటుంది. వసతి, ట్యాక్స్ లెస్ శాలరీ, ఆరోగ్య … Read more

తెలంగాణలో EAP CET డేట్ ఎప్పుడంటే !

తెలంగాణలో మొత్తం 8 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి రిలీజ్ చేసింది. BE., B.Tech., B.Pharm కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన EAP CET (గతంలో EAMCET)ను 2025 ఏప్రిల్ 29 నుంచి ఏప్రిల్ 30 వరకూ ఆ తర్వాత… మే 2 నుంచి మే 5 వరకు నిర్వహించబోతున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్దేశించి TG ECET ను మే 12న నిర్వహిస్తారు. జూన్ 1న Ed CET, జూన్ 6న LAW CET, జూన్ … Read more

Indian Navyలోకి 3 యుద్ధ నౌకలు

xr:d:DAF9QoveMss:6,j:556613754881323057,t:24021918

నేవీలోకి మూడు యుద్ధ నౌకలను ప్రవేశపెడుతున్నారు. ఇండియన్ నేవీలోకి కొత్తగా 3 యుద్ధ నౌకలను 2025 జనవరి 15న ప్రధాని మోడీ జాతికి అంకితం చేస్తున్నారు.  INS సూరత్, INS నీలగిరి, జలాంతర్గామి INS వాఘ్ షీర్ లు నేవీలోకి ప్రవేశిస్తున్నాయి. ముంబై నేవల్ డాక్ యార్డ్ లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ యుద్ధ నౌకలతో పెరిగిన నేవీ బలం పెరుగుతుంది. CLICK BELOW FOR WEBSTORY నేవీలోకి మూడు యుద్ధ నౌకలు

TGPSC : మే తర్వాత కొత్త నోటిఫికేషన్లు

TGPSC ఎగ్జామ్స్ సిలబస్ లో మార్పులు తెలంగాణలో 2025లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి TGSPSC శుభవార్త చెప్పింది. కొత్త ఉద్యోగాలకు ఏప్రిలో 2025 నుంచి నోటిఫికేషన్లు జారీ చేస్తామని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. TGPSC ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్లు 2025 ఏప్రిల్ తర్వాతే జారీ చేయబోతున్నారు. 2025 మార్చి 31 లోపు పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు ఇస్తారు. అంటే ఇప్పటికే పూర్తయిన … Read more

విశాఖ స్టీల్స్ లో 250 అప్రెంటీస్ లు

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (RINL)కు చెందిన విశాఖ స్టీల్ ప్లాంట్ లో Graduate Apprentice Trainee(GAT), Technician Apprentice Trainee (TAT) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మొత్తం ఎన్ని ఖాళీలు ? మొత్తం ఖాళీల సంఖ్య: 250, ఏయే విభాగాలు ? Graduate Apprentice Trainee(GAT) Mechanical, Electrical/Electrical-Electronics, Electronics-Communications, Computer Science/ IT, Metrology, Instrumentation, Civil, Chemical విభాగాలు Technician Apprentice Trainee (TAT) Mechanical, Electrical/Electrical-Electronics, Electronics-Communications, … Read more

VROల నియామకంపై మంత్రి క్లారిటీ 

గ్రామ రెవెన్యూ అధికారుల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రక్రియను సంక్రాంతి కల్లా పూర్తి చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో చెప్పారు. అయితే అంత తొందరగా నియామకాలు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ప్రక్రియ మరింత లేట్ అయ్యే ఛాన్సుంది. గతంలో VRO/VRA లుగా పనిచేసి ఇప్పుడు వివిధ శాఖల్లో ఉన్న వాళ్ళు తిరిగి రెవెన్యూ శాఖకు వచ్చేందుకు కాన్సెంట్ ఇచ్చారు. ఇలా అంగీకారం తెలిపినవారిలో 9 వేల మందికి … Read more

మెంటల్ ఎబిలిటీలో టాప్ స్కోర్ ఎలా ?

13000 Posts Update | 2025 New Jobs Calendar

SBI POs : 600 Posts

దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్ల (Probationary Officers) భర్తీ కోసం State Bank of India నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. Back Log ఖాళీలతో కలిపి మొత్తం 600 పోస్టులను భర్తీ చేయబోతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 600 Probationary Officers విద్యార్హతలు ? ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత (30.4.2025 వరకూ) వయస్సు ఎంత ఉండాలి ? 21-30 యేళ్ళు (1.04.2024 నాటికి) అప్లికేషన్ ఫీజు రూ.750 (UR/EWS/OBC) SC/ST/PWD అభ్యర్థులకు ఫీజు … Read more

2025 కొత్త కొలువులకు జనరల్ స్టడీస్

2025లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ విజయం కలగాలని ఆశిస్తున్నాను.  ఎస్సీ వర్గీకరణ అయిపోయాక… జనవరి లేదా ఫిబ్రవరిలో తెలంగాణలో కొత్త జాబ్ కేలండర్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వెల్లడి అవుతాయి.  6 వేల దాకా మళ్ళీ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.  SC వర్గీకరణ రిపోర్ట్ కూడా ఈ నెలాఖరులోగా వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. చాలామంది … Read more

WhatsApp Icon Telegram Icon