ఇక కొత్త కొలువులకు నోటిఫికేషన్లు

SSC CHSL 2025 Exam Begins Nov 12

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలకు లైన్ క్లియర్ అయింది. SC వర్గీకరణపై GO రిలీజ్ అవ్వగానే కొత్త పోస్టుల భర్తీకి ప్రక్రియ మొదలవుతుంది. కొత్త జాబ్ కేలండర్ 2025 SC వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియ పెండింగ్ లో ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం 2024లో విడుదల చేసిన Job calendar కొంతవరకే అమలు అయింది. 2024 అక్టోబర్ లో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సి ఉన్నా అది కూడా ఆగిపోయింది. SC వర్గీకరణపై అప్పటికే … Read more

VROల నియామకంపై మంత్రి క్లారిటీ 

గ్రామ రెవెన్యూ అధికారుల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రక్రియను సంక్రాంతి కల్లా పూర్తి చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో చెప్పారు. అయితే అంత తొందరగా నియామకాలు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ప్రక్రియ మరింత లేట్ అయ్యే ఛాన్సుంది. గతంలో VRO/VRA లుగా పనిచేసి ఇప్పుడు వివిధ శాఖల్లో ఉన్న వాళ్ళు తిరిగి రెవెన్యూ శాఖకు వచ్చేందుకు కాన్సెంట్ ఇచ్చారు. ఇలా అంగీకారం తెలిపినవారిలో 9 వేల మందికి … Read more

TG Job Calendar : జాబ్ నోటిఫికేషన్లకు ఇంకా 2 నెలలకు పైగా టైమ్

కొత్త కేలండర్ 2025 ఎప్పుడు ప్రకటిస్తారు ? తెలుగు అకాడమీ పుస్తకాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వదా ? తెలంగాణలో కొత్తగా జాబ్ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారన్న దానిపై క్లారిటీ లేకుండా పోయింది. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ కేలండర్ ప్రకారం గత అక్టోబర్ లోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ రిలీజ్ కావాలి. అలాగే ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లో AEE, ఇతర గెజిటెడ్ హోదా సర్వీసులకు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇంకా విద్యుత్ సంస్థల్లో లైన్ మెన్లు, … Read more

WhatsApp Icon Telegram Icon