G-948507G64C

ఇక కొత్త కొలువులకు నోటిఫికేషన్లు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలకు లైన్ క్లియర్ అయింది. SC వర్గీకరణపై GO రిలీజ్ అవ్వగానే కొత్త పోస్టుల భర్తీకి ప్రక్రియ మొదలవుతుంది.

కొత్త జాబ్ కేలండర్ 2025

SC వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియ పెండింగ్ లో ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం 2024లో విడుదల చేసిన Job calendar కొంతవరకే అమలు అయింది. 2024 అక్టోబర్ లో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సి ఉన్నా అది కూడా ఆగిపోయింది. SC వర్గీకరణపై అప్పటికే సుప్రీంకోర్టు తీర్పు రావడం, ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేయడంతో ఆ ప్రభావం కొత్త ఉద్యోగా నోటిఫికేషన్లపై పడింది. ఈమధ్యే SC వర్గీకరణపై కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో వివరాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టగా రెండు సభల్లో ఆమోదం కూడా లభించింది.. ఇప్పుడు దీనికి సంబంధించిన జీవో విడుదల అవగానే తెలంగాణలో కొత్తగా ఉద్యోగాల ప్రకటనలు జారీ చేసే అవకాశం ఏర్పడింది. దాంతో 2025 కొత్త జాబ్ కేలండర్ ను కూడా ప్రభుత్వం విడుదల చేయబోతోంది.

Jobs Notifications

రెండు రోజుల్లో జీవో రెడీ

SC వర్గాల్లో మూడు గ్రూపులుగా చేస్తున్నట్టు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. దీనిపై మరో రెండు రోజుల్లో జీవో రెడీ అవుతోంది. ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగ నియామకాల్లో క్రమపద్దతిని ఫాలో అయ్యేందుకు ప్రాధాన్యత నమూనాను కూడా జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ సిఫార్సు చేసింది. గ్రూప్ 1 కేటగిరీలో నోటిఫై చేసి, భర్తీ కాని ఖాళీలను తర్వాత ప్రాధాన్యత అంటే గ్రూప్ 2 లో ఉన్న వారితో భర్తీ చేయాలి. ఇందులో కూడా fillup కాని పోస్టులు ఉంటే గ్రూప్ 3లో ఉన్న SC కులాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. అన్ని గ్రూపుల్లో తగినంత మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వకపోతే ఆ పోస్టులను మాత్రమే carry forward చేస్తారు. ఉద్యోగా నియామకాల్లో వారికి కేటాయించిన గ్రూపు వారీగా రిజర్వేషన్లకు రోస్టర్ పాయింట్ల నంబర్లను కూడా అక్తర్ కమిషన్ సిఫార్సు చేసింది.

Read this also : NRDRM లో జాబ్స్ ఫేక్… అప్లయ్ చేయొద్దు !

ఇలాంటి అలెర్ట్స్ కోసం మన Examscentre247 Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

CLICK HERE JOIN OUR TELEGRAM GROUP

Hot this week

సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా – అప్రెంటీస్ జాబ్స్ 4500 Posts

సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా – అప్రెంటీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2024 మొత్తం...

🛠️ NMDCలో 995 ట్రైనీ ఉద్యోగాలు – టెన్త్ /ఐటీఐ అర్హత

హైదరాబాద్‌కి చెందిన నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) బైలడిల (Kirandul),...

🚀 DRDO-RACలో సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్

  DRDO Jobs 2025: డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)...

ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక అప్డేట్

  ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక అప్డేట్ – 23న హాల్...

డిగ్రీలో చేరే విద్యార్థులకు శుభవార్త – కొత్త కోర్సులు అందుబాటులోకి!

  ఇప్పటివరకు క్వాంటం కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ (AI), మెషిన్ లెర్నింగ్‌ వంటి...

Topics

లెఫ్టినెంట్ హోదాతో శాశ్వత ఉద్యోగం… నెలకు రూ.లక్ష వేతనం!

  🪖 ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC - January...

🪖 ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆర్మీలో ఉద్యోగ అవకాశం + ఇంజనీరింగ్ డిగ్రీ

  ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES) ద్వారా పర్మనెంట్ కమిషన్...

సర్వేయర్ ట్రైనింగ్ లో చేరతారా ?

లైసెన్సుడ్ సర్వేయర్ శిక్షణతో ఉపాధి లైసెన్సుడ్ సర్వేయర్లుగా ట్రైనింగ్ తీసుకుంటే నిర్మాణ రంగంలో...
spot_img

Related Articles

Popular Categories