GROUP 3 Results (Download here)
TGPSC Group 3 Results : గ్రూప్ -3 ఫలితాలను TGPSC విడుదల చేసింది. 2025 నవంబర్‌లో పరీక్షలను నిర్వహించింది. అభ్యర్థుల మార్కులతో పాటు General Rankings జాబితాను TGPSC ప్రకటించింది. దీంతో పాటు Group.3 Exam Final Key, Master Question Papersతో పాటు OMR షీట్లను Download చేసుకోడానికి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. తెలంగాణలో మొత్తం 1,365 Group.3 ఉద్యోగాలకు 5,36,400 మంది అప్లయ్ చేశారు. 2025 నవంబర్ 17, 18ల్లో జరిగిన పరీక్షలకు … Read more