TGPSC Group.2 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ తో పాటు Master Question Papers & Final Answer keyని కూడా TGPSC రిలీజ్ చేసింది. ఈ కింద Group.2 – Fourth Paper Telangana Movement Master Question Paper & Final Answer Key ఇచ్చాం. అభ్యర్థులు కంపార్ చేసుకోగలరు.