G-948507G64C

6.5 లక్షల జీతంతో బ్యాంక్ మేనేజర్ పోస్టులు

IDBI Jobs : Industrial development Bank of India (IDBI) లో ఖాళీగా ఉన్న 650 Junior Assistant Manager పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టుల్లోకి తీసుకునే ముందు అభ్యర్థులకు PGDBF పేరుతో ప్రత్యేక కోర్సును నిర్వహిస్తోంది IDBI. బ్యాంక్ ఉద్యోగం సంపాదించాలి అనుకున్న వారికి IDBI నోటిఫికేషన్ వివరాలు మీ కోసం.

మేనేజర్ పోస్టులు 650

IDBI 650 Junior Assistant Manager పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అభ్యర్థులకు బ్యాంకింగ్ కార్యకలాపాలపై ట్రైనింగ్ ఇచ్చేందుకు PGDBF కోర్సును నిర్వహిస్తోంది.

అర్హతలు ఏంటి ?

2025 మార్చి 1 కల్లా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉండాలి.

వయస్సు ఎంత ఉండాలి ?

2025 మార్చి 1 వరకూ 20 నుంచి 25 యేళ్ళ మధ్య ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 యేళ్ళు, OBCలకు 3యేళ్ళు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం ఎంత ?

PGDBF కోర్సు పూర్తి చేశాక జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 0 హోదాలో ఉద్యోగం ఇస్తారు. మొదట్లో ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.5 లక్షల దాకా జీతం ఉంటుంది. ఈ పోస్టులో 3యేళ్ళు పనిచేశాక, Grade -A ఆఫీసర్లుగా ప్రమోషన్ ఇస్తారు.

బాండ్ రాయాల్సిందే

PGDBF కోర్సు పూర్తి చేసి, Junior Assistant Manager హోదాలో నియమితులైన వారికి 1 ఏడాది పాటు Probattion period విధానం అమలు చేస్తారు. నియామకం టైమ్ లో IDBI బ్యాంకులో కనీసం 3యేళ్ళ పాటు పనిచేస్తామని రూ.2 లక్షల సర్వీస్ బాండ్ సమర్పించాలి.

ఎలా అప్లయ్ చేయాలి ? చివరి తేది ?

Online లో అప్లయ్ చేయాలి. చివరి తేది : 2025 మార్చి 12

ఆన్ లైన్ టెస్ట్ తేది : 2025 ఏప్రిల్ 6

పూర్తి వివరాలకు : CLICK HERE – DIRECT APPLY

Read this also : రైట్స్ లిమిటెడ్ లో టెక్నికల్ పోస్టులు

Telangana Exams -Whats Group Channel – CLICK below
🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

Hot this week

ప్రముఖ కంపెనీల్లో Summer Internship ! ₹ 60000 దాకా స్టైఫండ్

ప్రముఖ కెరియర్ టెక్ వేదిక Internshala ఆధ్వర్యంలో Summer Internship Fareను...

NPCIL లో ఉద్యోగాలు

NPCIL Career: Nuclear Power Corporation of India Limited లో...

రైల్వేలో టీచర్లు – ఎగ్జామ్ లేదు

Teacher Posts in Indian Railways : చిత్తరంజన్ లోకో మోటివ్...

డిప్యూటీ ఇంజనీర్ పోస్టులు

BEL Jobs@Machilipatnam : మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఫిక్స్డ్ టర్మ్...

NMDC లో ఉద్యోగాలు

NMDC స్టీల్ లిమిటెడ్ లో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన రిలీజ్...

Topics

ప్రముఖ కంపెనీల్లో Summer Internship ! ₹ 60000 దాకా స్టైఫండ్

ప్రముఖ కెరియర్ టెక్ వేదిక Internshala ఆధ్వర్యంలో Summer Internship Fareను...

NPCIL లో ఉద్యోగాలు

NPCIL Career: Nuclear Power Corporation of India Limited లో...

రైల్వేలో టీచర్లు – ఎగ్జామ్ లేదు

Teacher Posts in Indian Railways : చిత్తరంజన్ లోకో మోటివ్...

డిప్యూటీ ఇంజనీర్ పోస్టులు

BEL Jobs@Machilipatnam : మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఫిక్స్డ్ టర్మ్...

NMDC లో ఉద్యోగాలు

NMDC స్టీల్ లిమిటెడ్ లో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన రిలీజ్...

IIT రూర్కీలో ఉద్యోగాలు

రూర్కీలోని Indian Institute of Technology (IIT)లో పోస్టుల భర్తీకి ప్రకటన...

GROUP.3- Third Paper & Final Key

TGPSC Group 3 Results : గ్రూప్‌ -3 ఫలితాలను TGPSC...

GROUP.3- Second Paper & Final Key

TGPSC Group 3 Results : గ్రూప్‌ -3 ఫలితాలను TGPSC...
spot_img

Related Articles

Popular Categories