మార్చి కల్లా అన్ని TGPSC Groups Results

TGPSC Groups Results: 2025 మార్చి నాటికి ఇప్పటివరకూ జరిగిన అన్ని Groups Results వెల్లడిస్తామని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మార్చి నెలాఖరు కల్లా Group1, Group2, Group3 పరీక్షల ఫలితాలన్నీ రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇక నుంచి జారీ చేసే నోటిఫికేషన్లలో Prelims, Mains రెండు విడతల్లో పోటీ పరీక్షలు ఉంటే మొత్తం ప్రక్రియను 9 నెలల్లోగా పూర్తి చేస్తామన్నారు TGPSC Chairman. ఒకే Mains Exam ఉంటే 6 నెలల్లోగా Final … Read more

BEL Jobs : Project Engineers

ఇండోర్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏ పోస్టులు: ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజినీర్ మొత్తం ఎన్ని పోస్టులు ? 40 పోస్టులు విభాగాలు ? IT/ CSE etc., ఎలా దరఖాస్తు చేయాలి ? ఆన్ లైన్ లో అప్లయ్ చేయాలి.. చివరి తేది : 2025 జనవరి 1 పూర్తి వివరాలకు ఈ పేజీని విజిట్ చేయగలరు : https://bel-india.in/job-notifications/

Jobs: New India లో 500 అసిస్టెంట్ పోస్టులు, 40K Salary

న్యూఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. Online లో అప్లయ్ చేసుకోడానికి 2025 జనవరి 1 చివరి తేది: ఏ పోస్టులు ? ఎన్ని? అసిస్టెంట్ పోస్టులు – 500 ఖాళీలు విద్యార్హతలేంటి ? డిగ్రీ ఉత్తీర్ణత – ఆ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో స్థానిక భాషపై పరిజ్ఞానం ఉండాలి వయస్సు ఎంత ? 1 డిసెంబర్ 2024 నాటికి కనీసం 21 యేళ్ళు … Read more

Group.2 కి సరిగా ప్రిపేర్ కాలేదా ! నీ ప్రయత్నం చెయి… ఆపొద్దు!

TGPSC గ్రూప్ 3 (Group.3)కి 5 లక్షల మందికి పైగా అప్లయ్ చేస్తే అందులో సగం మంది మాత్రమే ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారు. అప్లయ్ చేసి కూడా చాలా మంది ఎందుకు హాజరవలేదు. వచ్చిన అవకాశాలను ఎందుకు వదులుకుంటున్నారు. నెక్ట్స్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది… దానికి అటెండ్ అవడానికి… మీలో మోటివేషన్ (motivation )నింపేందుకే 5 టిప్స్ (5 Tips) ఇస్తున్నాం 1) అవకాశాలను వదులుకోవద్దు: మనం రాయబోయే ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా … Read more

WhatsApp Icon Telegram Icon