G-948507G64C

ఏ ఎగ్జామ్ లేకుండా IOCలో 200 అప్రెంటిస్ లు

Indian Oil Corporation Limited (IOCL) సదరన్ రీజియన్ లో 200 అప్రెంటీస్ ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2024-26 సంవత్సరానికి Technician, Trade, Graduate Apprentice (ITI/Diploma/Graduate)కి ట్రైనింగ్ ఇవ్వడానికి అర్హు లైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పనిచేయాలి

మొత్తం ఖాళీలు ఎన్ని ?

200 అప్రెంటీస్ ఖాళీలు

ఎంత కాలం ట్రైనింగ్ ?

ఏడాది (1 Year)

ఏయే విభాగాలు ?

మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ etc.,

విద్యార్హతలు

టెన్త్, ఐటీఐ… ఆయా విభాగాలను బట్టి డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత

వయసు:

18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎలా ఎంపిక చేస్తారు ?

మెరిట్ లిస్ట్, సర్టిఫికేట్స్ పరిశీలన ద్వారా

ఎలా అప్లయ్ చేయాలి ?

https://iocl.com/apprenticeships వెబ్ సైట్ లో Online ద్వారా Apply చేసుకోవాలి.

ఆన్లైన్ Applicationsకు ఆఖరుతేది: 16.02.2025.

శిక్షణా కేంద్రాలు:

తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.
పూర్తి వివరాలకు Website : https://iocl.com/apprenticeships

ఇది కూడా చదవండి : 10thతో రైల్వేలో 32438 పోస్టులు

Telangana Exams -Whats Group Channel – CLICK below
🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

Hot this week

నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లో అప్రెంటీస్ లు

మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీలో కేంద్ర ప్రభుత్వ మినిరత్న కంపెనీ.. Northern Cold...

నిరుద్యోగులకు నెలకు రూ.5 వేలు

నిరుద్యోగులకు ఇంటర్న్ షిప్ పథకం కింద నెలవారీగా రూ.5 వేలను ఇచ్చేందుకు...

పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (GDS)...

నేవల్ అకాడమీలో 270 పోస్టులు

కేరళ ఎజిమళలోని Indian Naval Academy (INA)లో ఖాళీగా ఉన్న పోస్టుల...

AVNL లో 32 పోస్టులు

తమిళనాడు చెన్నై ఆవడిలోని ఆర్మ్ డ్ వెహికల్ నిగం లిమిటెడ్ (AVNL)లో...

Topics

నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లో అప్రెంటీస్ లు

మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీలో కేంద్ర ప్రభుత్వ మినిరత్న కంపెనీ.. Northern Cold...

నిరుద్యోగులకు నెలకు రూ.5 వేలు

నిరుద్యోగులకు ఇంటర్న్ షిప్ పథకం కింద నెలవారీగా రూ.5 వేలను ఇచ్చేందుకు...

పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (GDS)...

నేవల్ అకాడమీలో 270 పోస్టులు

కేరళ ఎజిమళలోని Indian Naval Academy (INA)లో ఖాళీగా ఉన్న పోస్టుల...

AVNL లో 32 పోస్టులు

తమిళనాడు చెన్నై ఆవడిలోని ఆర్మ్ డ్ వెహికల్ నిగం లిమిటెడ్ (AVNL)లో...

ఇక కొత్త కొలువులకు నోటిఫికేషన్లు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలకు లైన్ క్లియర్ అయింది. SC వర్గీకరణపై...

10రోజుల్లో Group.1 రిజల్ట్స్ .. 2,3 ఎప్పుడంటే !

తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను మరో 10 రోజుల్లో విడుదల...

NRDRM లో జాబ్స్ ఫేక్… అప్లయ్ చేయొద్దు !

కేంద్ర ప్రభుత్వ సంస్థగా చెప్పుకునే NRDRM (National Rural development &...
spot_img

Related Articles

Popular Categories