G-948507G64C

HCL లో 103 ఉద్యోగాలు

Exams Centre247 & Telangana Exams : Hindustan copper Limited (HCL) లో 103 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

ఏయే పోస్టులు ?

103 Chargemen (Electrical), Electrician, Wed-B

ఎవరికి ఎన్ని పోస్టులు ?

103 ఉద్యోగాల్లో UR-47, SC-15, ST-10, OBC (NCL)- 22, EWS-09 పోస్టులు కేటాయించారు.

విద్యార్హతలు ఏంటి ?

Chargemen (Electrical) పోస్టు కోసం Electrician Engineering పూర్తి చేయాలి. Supervisory Certificate of Competency, Mining Supervisor గా ఏడాది అనుభవం ఉండాలి. లేదా ITI( Electrical ) చేసి, సూపర్ వైజర్ గా మూడేళ్ళు HCL అనుభవం ఉండాలి

• Electrician-A, B పోస్టులకు ITI (Electrical) చేసి మూడేళ్ల అనుభవం ఉండాలి. లేదా పదోతరగతి పాసై ఏడేళ్ల అనుభవం ఉండాలి..

• వెడ్-బి పోస్టుకు డిప్లొమా చేసి ఏడాది అనుభవం ఉండాలి. లేదా BA/BSc.,/B.Com/BBA చేసి ఏడాది అనుభవం ఉండాలి.

Read this also : 70 వేల కొత్త IT ఉద్యోగాలు

వయసు ఎంత ఉండాలి ?

01.01.2025 నాటికి 40 యేళ్ళకు మించరాదు.

OBCలకు మూడేళ్లు, SC/STలకు ఐదేళ్లు, క్రీడాకారులకు 5 నుంచి 10ఏళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు ఎంత చెల్లించాలి ?

General, OBC, EWS అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఇతర వర్గాలకు ఫీజు లేదు.

ఎంత వేతనం లభిస్తుంది ?

Chargemenకు నెలకు రూ. 28,740 – 72,110,
ఎలక్ట్రిషియన్-ఏ కు రూ.28,480 – 59,700,
ఎలక్ట్రిషియన్ బీ, వెడ్ బీ లకు రూ. 28,280 – 57,640

ఎంపిక ఎలా చేస్తారు ?

రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
Question paper ఇంగ్లిష్, హిందీల్లో Multiple choice విధానంలో ఉంటుంది.
Subject Knowledge (సంబంధిత ట్రేడ్) ప్రశ్నలు 80,
General Knowledge ప్రశ్నలు 20
ఈ పరీక్షలో UR/EWS 40, OBC (NCL)లు 38,
SC/ ST 35 మార్కులు సాధించాలి.
ప్రతిభ ఆధారంగా ట్రేడ్ టెస్టుకు ఎంపిక చేస్తారు. ఇందులో కనీసార్హత మార్కులు సాధించినవారి ధ్రువపత్రాలను పరిశీలించి తుది ఎంపిక చేస్తారు.

Online Applications పెట్టుకోడానికి గడువు: 25 ఫిబ్రవరి 2025
www.hindustancopper.com

🎯 Join our Telegram Group :  CLICK HERE FOR TELEGRAM LINK

Read also : 32438 Railway Jobs

Hot this week

నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లో అప్రెంటీస్ లు

మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీలో కేంద్ర ప్రభుత్వ మినిరత్న కంపెనీ.. Northern Cold...

నిరుద్యోగులకు నెలకు రూ.5 వేలు

నిరుద్యోగులకు ఇంటర్న్ షిప్ పథకం కింద నెలవారీగా రూ.5 వేలను ఇచ్చేందుకు...

పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (GDS)...

నేవల్ అకాడమీలో 270 పోస్టులు

కేరళ ఎజిమళలోని Indian Naval Academy (INA)లో ఖాళీగా ఉన్న పోస్టుల...

AVNL లో 32 పోస్టులు

తమిళనాడు చెన్నై ఆవడిలోని ఆర్మ్ డ్ వెహికల్ నిగం లిమిటెడ్ (AVNL)లో...

Topics

నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లో అప్రెంటీస్ లు

మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీలో కేంద్ర ప్రభుత్వ మినిరత్న కంపెనీ.. Northern Cold...

నిరుద్యోగులకు నెలకు రూ.5 వేలు

నిరుద్యోగులకు ఇంటర్న్ షిప్ పథకం కింద నెలవారీగా రూ.5 వేలను ఇచ్చేందుకు...

పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (GDS)...

నేవల్ అకాడమీలో 270 పోస్టులు

కేరళ ఎజిమళలోని Indian Naval Academy (INA)లో ఖాళీగా ఉన్న పోస్టుల...

AVNL లో 32 పోస్టులు

తమిళనాడు చెన్నై ఆవడిలోని ఆర్మ్ డ్ వెహికల్ నిగం లిమిటెడ్ (AVNL)లో...

ఇక కొత్త కొలువులకు నోటిఫికేషన్లు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలకు లైన్ క్లియర్ అయింది. SC వర్గీకరణపై...

10రోజుల్లో Group.1 రిజల్ట్స్ .. 2,3 ఎప్పుడంటే !

తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను మరో 10 రోజుల్లో విడుదల...

NRDRM లో జాబ్స్ ఫేక్… అప్లయ్ చేయొద్దు !

కేంద్ర ప్రభుత్వ సంస్థగా చెప్పుకునే NRDRM (National Rural development &...
spot_img

Related Articles

Popular Categories