BOBలో మేనేజర్ ఉద్యోగాలు – ఇంటర్ అర్హత

  BOB క్యాపిటల్ మార్కెట్స్‌లో మేనేజర్ ఉద్యోగాలు – ఇంటర్ అర్హతతో అప్లై చేయండి FOR ENGLISH VERSION : CLICK HERE BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో 70 బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 🔹 అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్ రంగాల్లో అనుభవం ఉన్నవారు ప్రాధాన్యత పొందుతారు. 🔹 దరఖాస్తు విధానం: ఆసక్తి ఉన్న … Read more

ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు ఏవంటే !

TGSRTC Jobs : తెలంగాణ ఆర్టీసీలో 3038 ఖాళీలను భర్తీ చేయబోతున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలో చాలా కాలం తర్వాత ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. మొత్తం 3038 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వేసి, ఉద్యోగాల భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. ఆర్టీసీలో భర్తీ చేయబోయే ఉద్యోగాలివే ! ఆర్టీసీలో మొత్తం 3038 ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనుంది. డ్రైవర్ – 2000 … Read more

తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్

FOR ENGLISH VERSION : CLICK HERE TGPSC Group.1 : తెలంగాణలో గ్రూపు-1 నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. కోర్టులో విచారణ పూర్తయ్యే దాకా అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అనుమతి ఇచ్చింది. గ్రూప్-1 పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ 20 మంది దాకా నిరుద్యోగ అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ షిటిషన్లను విచారణకు స్వీకరించింది … Read more

నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లో అప్రెంటీస్ లు

మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీలో కేంద్ర ప్రభుత్వ మినిరత్న కంపెనీ.. Northern Cold fields లో 1765 అప్రెంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు. డిప్లొమా, గ్రాడ్యుయేట్, ITI Trade Trainee Apprentice ఖాళీలను భర్తీ చేస్తారు. Graduate Apprentice : 227 Posts Diploma Apprentice : 597 Posts ITI Trade Apprentice : 941 Posts ఏయే Streams/Courses/Trades అంటే ? ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, మైనింగ్ ఇంజినీరింగ్, బ్యాక్-ఆఫీస్ మేనేజ్మెంట్, … Read more

నేవల్ అకాడమీలో 270 పోస్టులు

కేరళ ఎజిమళలోని Indian Naval Academy (INA)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రకటన రిలీజ్ అయింది. మొత్తం ఖాళీలు: 270 పోస్టులు ఏయే పోస్టులు ? Short Service Commission Officer ఏయే విభాగాలు ? ఎగ్జిక్యూటివ్ బ్రాంచీ, పైలట్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్ తదితరాలు ఎలా అప్లయ్ చేయాలి ? Online లో అప్లయ్ చేసుకోవాలి అప్లయ్ చేయడానికి చివరితేదీ 2025 ఫిబ్రవరి 25 పూర్తి వివరాలకు ఈ వెబ్ సైట్ విజిట్ … Read more

NRDRM లో జాబ్స్ ఫేక్… అప్లయ్ చేయొద్దు !

కేంద్ర ప్రభుత్వ సంస్థగా చెప్పుకునే NRDRM (National Rural development & recreation mission) లో భారీగా పోస్టులను భర్తీ చేయబోతున్నారని ఓ ప్రముఖ దినపత్రికలో ఈనెల 4నాడు ప్రకటన పబ్లిష్ అయింది. అయితే అది ఫేక్ అని అధికారులు తేల్చి చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మత్తం 13762 పోస్టులను భర్తీ చేయబోతున్నట్టు ఈ ప్రకటనలో ఉంది. Andhra Pradesh, Telanganaతో పాటు Karnataka, Tamilnadu, Kerala, Maharashtra, Uttarpradesh లో కూడా పోస్టుల భర్తీకి … Read more

HCL లో 103 ఉద్యోగాలు

Exams Centre247 & Telangana Exams : Hindustan copper Limited (HCL) లో 103 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏయే పోస్టులు ? 103 Chargemen (Electrical), Electrician, Wed-B ఎవరికి ఎన్ని పోస్టులు ? 103 ఉద్యోగాల్లో UR-47, SC-15, ST-10, OBC (NCL)- 22, EWS-09 పోస్టులు కేటాయించారు. విద్యార్హతలు ఏంటి ? Chargemen (Electrical) పోస్టు కోసం Electrician Engineering పూర్తి చేయాలి. Supervisory Certificate of Competency, … Read more

WhatsApp Icon Telegram Icon