నవీ ముంబయిలోని ప్రసిద్ధ క్యాన్సర్ పరిశోధన సంస్థ టాటా మెమోరియల్ సెంటర్కు అనుబంధంగా ఉన్న అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ట్రీట్మెంట్, రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ (ACTREC-EC) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
ఉద్యోగ ఖాళీలు:
- ప్రాజెక్ట్ మేనేజర్ – 1 పోస్టు
- ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ – 1 పోస్టు
- ల్యాబ్ టెక్నీషియన్ – 3 పోస్టులు
- ఫీల్డ్ అటెండెంట్ – 1 పోస్టు
అర్హతలు:
ప్రతి పోస్టుకు అనుగుణంగా సంబంధిత విభాగాల్లో హెచ్ఎస్సీ, పీజీ డిగ్రీలు మరియు పని అనుభవం ఉండాలి.
వయస్సు పరిమితి:
- ప్రాజెక్ట్ మేనేజర్, కో-ఆర్డినేటర్ పోస్టులకు: గరిష్ట వయస్సు 40 ఏళ్లు
- ల్యాబ్ టెక్నీషియన్, ఫీల్డ్ అటెండెంట్ పోస్టులకు: గరిష్ట వయస్సు 30 ఏళ్లు
వేతన వివరాలు (ప్రతి నెలకు):
- ప్రాజెక్ట్ మేనేజర్: రూ.34,000 – రూ.60,000
- ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్: రూ.25,000 – రూ.30,000
- ల్యాబ్ టెక్నీషియన్: రూ.15,000 – రూ.25,000
- ఫీల్డ్ అటెండెంట్: రూ.10,000 – రూ.20,000
ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీలు:
- మే 6 & మే 7, 2025
ఇంటర్వ్యూ వేదిక:
మహామన పండిట్ మదన్ మోహన్ మాలవీయా సెంటర్,
సుందర్ బగియ, నారియాగేట్,
బనారస్ హిందూ యూనివర్సిటీ క్యాంపస్,
వారణాసి, ఉత్తరప్రదేశ్
అధికారిక వెబ్‌సైట్:
https://actrec.gov.in/index.php
Read this also :UPSC ఉద్యోగాలు: ఎగ్జామ్ లేదు!
Read this also : BOBలో మేనేజర్ ఉద్యోగాలు – ఇంటర్ అర్హత