G-948507G64C

UPSC ఉద్యోగాలు: ఎగ్జామ్ లేదు!

🎯 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ విభాగాల్లో 40 ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఖాళీలు:

  1. సైంటిస్టులు – 06
  2. సైంటిఫిక్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్) – 03
  3. సైంటిఫిక్ ఆఫీసర్ (మెకానికల్) – 01
  4. ప్రొఫెసర్ (షుగర్ టెక్నాలజీ) – 01
  5. టెక్నికల్ ఆఫీసర్ (ఫారెస్ట్రీ) – 03
  6. లెక్చరర్ (షుగర్ టెక్నాలజీ) – 01
  7. ట్రెయినింగ్ ఆఫీసర్ (వెల్డర్) – 09
  8. సీనియర్ వెటర్నరీ ఆఫీసర్ – 16

అర్హతలు:

  • సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ/బీటెక్/బీఈ/డిప్లొమా/పీజీ/పీజీ డిప్లొమా మరియు సంబంధిత రంగంలో పని అనుభవం.

గరిష్ఠ వయస్సు:

  • సైంటిస్ట్-బీ పోస్టులకు – 38 ఏళ్లు
  • సైంటిస్ట్-బీ (బాలిస్టిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ) పోస్టులకు – 35 ఏళ్లు
  • సైంటిస్ట్-బీ (డాక్యుమెంట్స్) పోస్టుకు – 40 ఏళ్లు
  • సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు – 30 ఏళ్లు
  • ప్రొఫెసర్ పోస్టుకు – 50 ఏళ్లు
  • లెక్చరర్ పోస్టుకు – 35 ఏళ్లు

దరఖాస్తు ఫీజు:

  • రూ.25 మాత్రమే
  • ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మాఫీ.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • మే 15

ఎంపిక విధానం:

  • నేరుగా ఇంటర్వ్యూల ద్వారా. ఎగ్జామ్ అవసరం లేదు.

వెబ్‌సైట్:
👉 https://upsc.gov.in/

Read this also : హైదరాబాద్‌ NIMSMEలో మేనేజర్ పోస్టులు

Read this also : BOBలో మేనేజర్ ఉద్యోగాలు – ఇంటర్ అర్హత

Hot this week

సర్వేయర్ ట్రైనింగ్ లో చేరతారా ?

లైసెన్సుడ్ సర్వేయర్ శిక్షణతో ఉపాధి లైసెన్సుడ్ సర్వేయర్లుగా ట్రైనింగ్ తీసుకుంటే నిర్మాణ రంగంలో...

BOB ఆఫీస్ అసిస్టెంట్ Exam ఎలా ? Success Plan (తెలుగులోనే ఎగ్జామ్)

BOB ఆఫీస్ అసిస్టెంట్ పరీక్ష నమూనా, సిలబస్, తయారీ పథకం (10వ...

టెన్త్ తో బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఉద్యోగాలు

  పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా...

🏦 SBI ఉద్యోగాలు – భారీ నోటిఫికేషన్ విడుదల!

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO)...

TGEAPCET-2025 ఫలితాలు ఎప్పుడంటే !

  EAPCET-2025 ఫలితాలు విడుదలకు సిద్ధం: మే 15న రిజల్ట్స్ ప్రకటించనున్న అధికారులు తెలంగాణలో...

Topics

నిరుద్యోగులకు శుభవార్త! ల్యాండ్ సర్వేయర్ లో శిక్షణ !

నిరుద్యోగులకు శుభవార్త! ల్యాండ్ సర్వేయర్ కెరీర్ తో ఉద్యోగ అవకాశాలు హుజూరాబాద్ ఆర్డిఓ...

డీఈడీ మళ్లీ డిమాండ్‌లోకి…

డీఈడీ మళ్లీ డిమాండ్‌లోకి... ఎస్‌జీటీ ఉద్యోగాల దారి సులభం! హైదరాబాద్:,తెలంగాణ రాష్ట్రంలో డిప్లొమా...

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఉద్యోగాలు!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఉద్యోగాలు – పదోతరగతి అర్హతతో ఉద్యోగావకాశం! బ్యాంక్...
spot_img

Related Articles

Popular Categories