Home TGPSC Prep GROUP 1 TGPSC Group 1 Certificate Verification షెడ్యూల్ విడుదల – వెబ్ ఆప్షన్స్, తేదీలు

TGPSC Group 1 Certificate Verification షెడ్యూల్ విడుదల – వెబ్ ఆప్షన్స్, తేదీలు

0

for English Version CLICK HERE

TGPSC Group 1 Certificate Verification షెడ్యూల్ విడుదల – వెబ్ ఆప్షన్స్, తేదీలు తెలుసుకోండి

TGPSC (Telangana State Public Service Commission) తాజాగా Group 1 Certificate Verification కోసం షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం 563 పోస్టుల కోసం 1:1 రేషియోలో 563 మంది అభ్యర్థులు TGPSC Official Website (https://www.tspsc.gov.in) ద్వారా షార్ట్‌లిస్ట్‌య్యారు.

TGPSC Group 1 Verification Process నాంపల్లి లోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్శిటీలో జరగనుంది. ప్రకారం, ఏప్రిల్ 16, 17, 19, 21 తేదీల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు వెరిఫికేషన్ కొనసాగుతుంది.

🔹 TSPSC Group 1 Reserve Day

వెరిఫికేషన్ షెడ్యూల్‌ లో పాల్గొనలేని అభ్యర్థుల కోసం ఏప్రిల్ 22ని Reserve Dayగా ప్రకటించారు. ఈ రోజు చివరి అవకాశం అవుతుంది. మళ్లీ అవకాశం ఇవ్వబోదని TSPSC స్పష్టం చేసింది.

🔹 ఏం తీసుకురావాలి?

అభ్యర్థులు తప్పనిసరిగా:

  • ఒరిజినల్ సర్టిఫికేట్లు

  • 2 సెట్ల జిరాక్స్ కాపీలు
    తమతో తీసుకురావాల్సి ఉంటుంది.

🔹 TSPSC Web Options Dates

అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి 22 వరకు TSPSC Group 1 Web Options ను అధికారిక వెబ్‌సైట్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ జాబితాలో ఉన్న అభ్యర్థులను వరుసగా పిలుస్తారు. ఎవరైనా గైర్హాజరైతే, తర్వాతి అభ్యర్థికి అవకాశం కల్పిస్తారు.

🔹 DSP & Assistant Excise Superintendent Medical Tests

DSP, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టుల కోసం అర్హత పొందిన అభ్యర్థులను Web Options ఆధారంగా Medical Tests కు పంపనున్నారు.


ఈ సమాచారం TSPSC Group 1 aspirants కు చాలా ఉపయోగపడుతుంది. మరిన్ని TSPSC Jobs Updates, Group 1 Study Plan, Certificate Verification Process, Web Options Guide కోసం మా You tube Channel ను ఫాలో అవ్వండి.

Read this also : తెలంగాణలో 25,000 పైగా ఉద్యోగాలు

Read this also :  AAIలో 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు [AAI Junior Executive Recruitment 2025]

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version