Home Jobs & Results 🔴 ESIC Jobs 2025: దిల్లీలో 558 స్పెషలిస్ట్ Govt Doctor Jobs – Apply...

🔴 ESIC Jobs 2025: దిల్లీలో 558 స్పెషలిస్ట్ Govt Doctor Jobs – Apply Now!

0

 

🔴 ESIC Jobs 2025: దిల్లీలో 558 స్పెషలిస్ట్ Govt Doctor Jobs – Apply Now!

Employees State Insurance Corporation (ESIC) తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ESIC Recruitment 2025 ప్రకారం, డిల్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 558 Specialist Grade-2 Medical Govt Jobs భర్తీ చేయనున్నారు. ఇది ఆరోగ్య శాఖలో ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశించే వారికి మంచి అవకాశం!

📌 ఖాళీల వివరాలు:

  • 🔹 Specialist Grade-II (Senior Scale): 155 పోస్టులు
  • 🔹 Specialist Grade-II (Junior Scale): 403 పోస్టులు

✅ అర్హత (Eligibility for ESIC Specialist Jobs):

ప్రతి పోస్టుకు సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి MD/MS/M.Ch/DM/DNB/DA/PhD/DPH లాంటి కోర్సులు పూర్తి చేసి ఉండాలి. ప్రయోజనవంతమైన అనుభవం ఉండాలి.

🎯 వయో పరిమితి (Age Limit):

👉 2025 మే 26 నాటికి అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.

💰 జీతం (Salary Details):

  • Senior Scale: ₹78,800/- పర్మనెంట్ పేస్కేల్‌లో
  • Junior Scale: ₹67,700/- నెలకు ప్రారంభ వేతనం

📄 దరఖాస్తు విధానం (How to Apply for ESIC Recruitment 2025):

👉 Offline Application only
👉 ఎంపిక విధానం: Interview ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

📅 అंतిమ తేదీ (Last Date to Apply): 26-05-2025

🌐 Official Website for Notification & Application Form:
🔗 https://www.esic.gov.in


Read this also : TGPSC Group 1 Certificate Verification షెడ్యూల్ విడుదల – వెబ్ ఆప్షన్స్, తేదీలు

Read this also :  AAIలో 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు [AAI Junior Executive Recruitment 2025]

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version