Home Jobs & Results Central Govt రైల్వేలో టీచర్లు – ఎగ్జామ్ లేదు

రైల్వేలో టీచర్లు – ఎగ్జామ్ లేదు

1
Table of Contents

Teacher Posts in Indian Railways : చిత్తరంజన్ లోకో మోటివ్ వర్క్స్ లో రైల్వే స్కూల్ డీవీ (Girls), DV (Boys) లో కాంట్రాక్ట్ పద్దతిలో 37 టీచర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

PGT : 21 posts

TGT : 16 posts

విద్యార్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో PG, B.Ed., BE., B.Tech., Degree, D.Ed., M.Ed.,

వయసు : 20.03.2025 నాటికి 18 నుంచి 65 యేళ్ళ లోపు

జీతం : PGT పోస్టులకు నెలకు : రూ.27,500, TGT పోస్టులకు రూ.26,250 లు.

ఎలా ఎంపిక చేస్తారు ?: ఇంటర్వ్యూల ద్వారా

ఇంటర్వ్యూ తేదీలు : 2025 April 5,7,8,9,11,12

ఇంటర్వ్యూలు ఎక్కడ ? : Meeting Room/GM Office Building/CLW/CRJ (చిత్తరంజన్)

వెబ్ సైట్ : https://clw.indianrailways.gov.in/

రైల్వే ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://clw.indianrailways.gov.in/view_detail.jsp?lang=0&dcd=205&id=0,297,310

1742623865727-contract teacher 2025

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version