TGPSC GROUP 2 Paper -2 Qn Paper & Final Key (Download here)

TGPSC Group.2 ఫలితాలు రిలీజ్ అయ్యాయి.  జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ తో పాటు Master Question Papers & Final Answer keyని కూడా TGPSC రిలీజ్ చేసింది.  ఈ కింద Group.2 – Second Paper Master Question Paper & Final Answer Key ఇచ్చాం. అభ్యర్థులు కంపార్ చేసుకోగలరు. GR2-Paper Q Master Set HISTORY POLITY SOCIOLOGY GR2-Paper Q Master Set HISTORY POLITY SOCIOLOGY FINAL KEY  

TGPSC GROUP 2 Paper -1 Qn Paper & Final Key (Download here)

TGPSC Group.2 ఫలితాలు రిలీజ్ అయ్యాయి.  జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ తో పాటు Master Question Papers & Final Answer keyని కూడా TGPSC రిలీజ్ చేసింది.  ఈ కింద Group.2 -First Paper General Studies Master Question Paper & Final Answer Key ఇచ్చాం. అభ్యర్థులు కంపార్ చేసుకోగలరు. GR2-Paper P Master Set GENERAL STUDIES GR2-Paper P Master Set GENERAL STUDIES FINAL KEY    

GROUP 2 రిజల్ట్స్ (Links: Rankings List &Final key)

HAL ITI Jobs

Group 2 Results : గ్రూప్ 2 ఫలితాలను TGPSC రిలీజ్ చేసింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను TGPSC వెబ్ సైట్ లో పెట్టింది. దీంతో పాటు మొత్తం నాలుగు పేపర్లకు సంబంధించి Master Question papers & Final Key ని కూడా రిలీజ్ చేసింది. మొత్తం 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ లో tgpsc నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2025 డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. … Read more

ఇక కొత్త కొలువులకు నోటిఫికేషన్లు

SSC CHSL 2025 Exam Begins Nov 12

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలకు లైన్ క్లియర్ అయింది. SC వర్గీకరణపై GO రిలీజ్ అవ్వగానే కొత్త పోస్టుల భర్తీకి ప్రక్రియ మొదలవుతుంది. కొత్త జాబ్ కేలండర్ 2025 SC వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియ పెండింగ్ లో ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం 2024లో విడుదల చేసిన Job calendar కొంతవరకే అమలు అయింది. 2024 అక్టోబర్ లో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సి ఉన్నా అది కూడా ఆగిపోయింది. SC వర్గీకరణపై అప్పటికే … Read more

10రోజుల్లో Group.1 రిజల్ట్స్ .. 2,3 ఎప్పుడంటే !

rrb group d exam preparation

తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను మరో 10 రోజుల్లో విడుదల చేయడానికి TGPSC అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 10 రోజుల్లో గ్రూప్ 1 రిజల్ట్స్ గ్రూప్ 1  మొత్తం 563 పోస్టులకు సంబంధించి Exams papers valuation పూర్తయింది. గ్రూప్ 1 మెయిన్ పరీక్షకు మొత్తం 21,093 మంది హాజరయ్యారు. అభ్యర్థుల మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను TGPSC రిలీజ్ చేయనుంది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులకు 38 మంది పోటీ … Read more

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : తెలంగాణలో కొత్త కొలువులు

తెలంగాణలో కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి మే నెల దాకా నోటిఫికేషన్ల హడావిడి లేదు. ఇదే విషయాన్ని tgpsc ఛైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పేశారు. మార్చి 31 లోగా కొత్త ఉద్యోగాల ఇండెంట్ రావాలి… అలాగే గ్రూప్ 2,3 పేపర్ల సంఖ్య కుదింపు, సిలబస్ మీద కూడా అనాలసిస్ చేస్తున్నట్టు చెప్పారు. మే దాకా నోటిఫికేషన్లు రావు అన్న స్టేట్ మెంట్ తో చాలామంది నిరుద్యోగులు డీలా పడ్డారు. చాలామంది పుస్తకాలు పక్కన … Read more

TGPSC : మే తర్వాత కొత్త నోటిఫికేషన్లు

TGPSC ఎగ్జామ్స్ సిలబస్ లో మార్పులు తెలంగాణలో 2025లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి TGSPSC శుభవార్త చెప్పింది. కొత్త ఉద్యోగాలకు ఏప్రిలో 2025 నుంచి నోటిఫికేషన్లు జారీ చేస్తామని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. TGPSC ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్లు 2025 ఏప్రిల్ తర్వాతే జారీ చేయబోతున్నారు. 2025 మార్చి 31 లోపు పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు ఇస్తారు. అంటే ఇప్పటికే పూర్తయిన … Read more

మెంటల్ ఎబిలిటీలో టాప్ స్కోర్ ఎలా ?

13000 Posts Update | 2025 New Jobs Calendar

2025 కొత్త కొలువులకు జనరల్ స్టడీస్

2025లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ విజయం కలగాలని ఆశిస్తున్నాను.  ఎస్సీ వర్గీకరణ అయిపోయాక… జనవరి లేదా ఫిబ్రవరిలో తెలంగాణలో కొత్త జాబ్ కేలండర్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వెల్లడి అవుతాయి.  6 వేల దాకా మళ్ళీ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.  SC వర్గీకరణ రిపోర్ట్ కూడా ఈ నెలాఖరులోగా వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. చాలామంది … Read more

WhatsApp Icon Telegram Icon