6.5 లక్షల జీతంతో బ్యాంక్ మేనేజర్ పోస్టులు

IDBI Jobs : Industrial development Bank of India (IDBI) లో ఖాళీగా ఉన్న 650 Junior Assistant Manager పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టుల్లోకి తీసుకునే ముందు అభ్యర్థులకు PGDBF పేరుతో ప్రత్యేక కోర్సును నిర్వహిస్తోంది IDBI. బ్యాంక్ ఉద్యోగం సంపాదించాలి అనుకున్న వారికి IDBI నోటిఫికేషన్ వివరాలు మీ కోసం. మేనేజర్ పోస్టులు 650 IDBI 650 Junior Assistant Manager పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ … Read more

గ్రూప్ 1 రిజల్ట్స్ … మార్కులు మాత్రమే !

గ్రూప్ 1,2,3 కి సంబంధించి ఎగ్జామ్స్ అయిపోయాయి. ఫైనల్ రిజల్ట్స్ ని ఏయే తేదీల్లో ప్రకటిస్తామో tgpsc షెడ్యూల్ రిలీజ్ చేసింది. 2025 మార్చి 10 న సోమవారం GROUP.1 మెయిన్స్ ప్రొవిజినల్ మార్కులను ప్రకటించబోతోంది. మార్చి 11న గ్రూప్ 2 జనరల్ ర్యాంకుల జాబితా మార్చి 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకుల జాబితా రిలీజ్ మార్చి 17న వసతి గృహ సంక్షేమాధికారుల ఎగ్జామ్ రిజల్ట్స్ మార్చి 19న శిశు సంక్షేమ శాఖలో Extension Officers … Read more

IOCL లో ACCO ఉద్యోగాలు

Indian Oil Corporation ( IOCL)లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. • మొత్తం ఉద్యోగాలు : 97 • ఏయే పోస్టులు: అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ • దరఖాస్తు: ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి • ఆఖరు తేదీ: 2025 మార్చి 31 • పూర్తి వివరాలకు విజిట్ చేయండి : : www.iocl.com ఉద్యోగాలకు అప్లయ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి CLICK HERE ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చేయండి : … Read more

గుడ్ న్యూస్… త్వరలో 14,236 పోస్టుల భర్తీ

Telangana Jobs 2025: తెలంగాణలో మరో 14,236 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ‌లో ఈ కొలువులను భర్తీ చేయబోతున్నారు. మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌లో అంగ‌న్వాడీ టీచ‌ర్లు (Anganwadi Teachers), హెల్పర్ల (Angan wadi helpers) ఖాళీల భ‌ర్తీకి ప్రభుత్వం ఒకే చెప్పింది. జాబ్స్ రిక్రూట్ మెంట్ కి అనుమతించిన ఫైల్‌పై మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి సీత‌క్క సంత‌కం చేశారు. మొత్తం 14,236 పోస్టులను ప్రభుత్వం భ‌ర్తీ … Read more

BOBలో 4000 ఖాళీలు

Bank of Baroda (BOB) లో 4000 పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం ఖాళీలు : 4000 పోస్టులు ఏయే పోస్టులు అప్రెంటీస్ ఎలా ఎంపిక చేస్తారు ? ఆన్ లైన్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అలాగే లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ టెస్టుల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఎలా అప్లయ్ చేయాలి ? BOB లో ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేయాలి చివరి తేది ? 2025 మార్చి 11 వెబ్ సైట్ లింక్ … Read more

10thతో నేవీలో ఉద్యోగాలు

Coast Guard Enrolled personal Test (CGEPT)-02/2025 బ్యాచ్ ద్వారా Navik (General Duty), Navik (Domestic Branch) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే అప్లయ్ చేసుకోవాలి. ఈ నెల 25 లోగా (Feb 20th) Online ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎన్ని పోస్టులు ? మొత్తం పోస్టులు (300), నావిక్ (జనరల్ డ్యూటీ) 260 Regions (నార్త్ -65, వెస్ట్-53. ఈస్ట్- 38, సౌత్ -54, సెంట్రల్ … Read more

నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లో అప్రెంటీస్ లు

మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీలో కేంద్ర ప్రభుత్వ మినిరత్న కంపెనీ.. Northern Cold fields లో 1765 అప్రెంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు. డిప్లొమా, గ్రాడ్యుయేట్, ITI Trade Trainee Apprentice ఖాళీలను భర్తీ చేస్తారు. Graduate Apprentice : 227 Posts Diploma Apprentice : 597 Posts ITI Trade Apprentice : 941 Posts ఏయే Streams/Courses/Trades అంటే ? ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, మైనింగ్ ఇంజినీరింగ్, బ్యాక్-ఆఫీస్ మేనేజ్మెంట్, … Read more

WhatsApp Icon Telegram Icon