RITES CAREERS : గుర్ గావ్ లోని రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర ప్రైజెస్- Rail India Technical & Economic Serviceలో ఒప్పంద ప్రాతిపదికన 300 ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
ఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు ?
- ఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు ?
- ఏయే పోస్టులు ?
- విద్యార్హతలు
- Basic Salary ఎంత ?
- వయస్సు ?
- ఎలా ఎంపిక చేస్తారు ?
- Application Fees ?
- https://www.rites.com/
- Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO, HIGH COURT JOBS, RRB Group.D etc., Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి
- Click here for Telangana Exams plus app Link
- ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.
• సివిల్ ఇంజినీరింగ్: 75
• జియో టెక్నికల్: 05
• ‘స్ట్రక్చరల్ ఇంజినీరింగ్: 20
• అర్బన్ ఇంజినీరింగ్ (Environment): 05
• ట్రాఫిక్ టీ అండ్ టీ: 05
• ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ 05
• జియాలజీ: 05
• ఆర్కిటెక్చర్: 10
• జియో ఫిజిక్స్ 05
• షి Expert : 10
• సోషల్ సైన్స్ 05
• ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 35
• సిగ్నల్ & టెలికమ్యూనికేషన్: 15
• మెకానికల్ ఇంజినీరింగ్: 90
• కెమికల్ ఇంజినీరింగ్: 10
ఏయే పోస్టులు ?
ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్
విద్యార్హతలు
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో B.E., B.Tech., B.Arc/Planning, B.A.,/B.Sc., MBA, PGతో పాటు ఉద్యోగంలో అనుభవం ఉండాలి.
Basic Salary ఎంత ?
ఇంజినీర్ పోస్టులకు రూ.22,660/pm
అసిస్టెంట్ మేనేజర్ : రూ.23,340,
మేనేజర్ రూ.25,504,
సీనియర్ మేనేజర్ : రూ.27,869.
వయస్సు ?
ఇంజినీర్ కు 31 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ కు 32 ఏళ్లు, మేనేజర్ కు 35 ఏళ్లు, సీనియర్ మేనేజర్ కు 38 ఏళ్లకు మించరాదు
ఎలా ఎంపిక చేస్తారు ?
రాత పరీక్ష, టెక్నికల్ అండ్ ప్రొఫిషియన్సీ, కమ్యూనికేషన్ టెస్ట్, ఇంటర్వ్యూ, షార్ట్ లిస్ట్, Documents పరిశీలన ఆధారంగా.
Application Fees ?
General/OBCకు రూ.600;
EWS/SC/ST/దివ్యాంగులకు రూ.300.
Online Application కు చివరి తేదీ: 20-02-2025.
పూర్తి వివరాలకు ఈ కింది వెబ్ సైట్ ను చూడండి:
https://www.rites.com/
ఇది కూడా చదవండి : CDAC లో 101 పోస్టులు
Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO, HIGH COURT JOBS, RRB Group.D etc., Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Click here for Telangana Exams plus app Link
ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.
Telangana Exams -Whats Group Channel – CLICK below
Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams