సౌదీ అరేబియా, UAEలో నర్సు ఉద్యోగాల భర్తీకి Telangana Oversees Manpower Company Limited (TOMCOM) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఎవరికి అర్హత ?
- ఎవరికి అర్హత ?
- జీతం ఎంత ?
- ఎలా అప్లయ్ చేయాలి ?
- Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO, HIGH COURT JOBS etc., Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి
- Click here for Telangana Exams plus app Link
- ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.
ఈ రెండు దేశాల్లో నర్సు ఉద్యోగాలకు అప్లయ్ చేసే వారికి కనీసం రెండేళ్ళ క్లినికల్ అనుభవం ఉండాలి. అలాగే రిజిస్టర్డ్ నర్సులు మాత్రమే అప్లయ్ చేసుకోడానికి అర్హులు.
జీతం ఎంత ?
రూ.1.15 లక్షల నుంచి రూ.2.3 లక్షల మధ్య నెలసరి వేతనం ఉంటుంది. వసతి, ట్యాక్స్ లెస్ శాలరీ, ఆరోగ్య బీమాతోపాటు వార్షిక సెలవులు లాంటి ప్రయోజనాలు ఉంటాయి.
ఎలా అప్లయ్ చేయాలి ?
ఆసక్తి గలవారు టామ్ కామ్ వెబ్సైట్లో అప్లయ్ చేయొచ్చు.
వెబ్ సైట్ అడ్రెస్ : https://tomcom.telangana.gov.in/
లేదా
8919047600 నంబర్ లో సంప్రదించవచ్చు
=========================================
Read this also : తెలంగాణలో EAP CET డేట్ ఎప్పుడంటే !
Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO, HIGH COURT JOBS etc., Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Click here for Telangana Exams plus app Link
ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.
Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams