Home Jobs & Results Central Govt పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు

పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు

0

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఖాళీల భర్తీకి ప్రకటన రిలీజ్ అయింది.

రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ లో 1,215, తెలంగాణాలో 519 ఖాళీలు ఉన్నాయి.

Gramin Dak Sevak – Branch Post masters/Assistant Branch Post Master/ Dak Sevak :

Total Posts : 21,413

ఆంధ్రప్రదేశ్- 1,215
చత్తీస్ గడ్- 638
అస్సాం- 555
బిహార్- 783
హరియాణా- 82
ఢిల్లీ – 30
గుజరాత్- 1,203
హిమాచల్ ప్రదేశ్- 331
జమ్మూ అండ్ కశ్మీర్- 255
జార్ఖండ్- 822
కర్ణాటక- 1,135
కేరళ -1,385
మధ్యప్రదేశ్ -1,314
మహారాష్ట్ర – 1,498
నార్త్ ఈస్టర్న్- 1,260
ఒడిశా- 1,101
పంజాబ్- 400
రాజస్థాన్-2718
తమిళనాడు- 2,292
తెలంగాణ- 510
ఉత్తర్ ప్రదేశ్- 3004
ఉత్తరాఖండ్- 568
పశ్చిమ్ బెంగాల్- 923

విద్యార్హతలు ?

పదో తరగతి ఉత్తీర్ణత. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారైతే తెలుగు సబ్జెక్టు టెన్త్ వరకు చదవాలి.
కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.

వయో పరిమితి ఎంత ?

18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి.
SC, STలకు ఐదేళ్లు, OBCలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంది. .

వేతన శ్రేణి ఎంత ?

నెలకు BPMకు రూ.12,000 -రూ.29,380;
ABPM/ Dock Sevakకు రూ.10,000 – రూ.24,470.

ఎలా ఎంపిక చేస్తారు ?

అభ్యర్థులు టెన్త్ లో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం.

అప్లికేషన్ ఫీజు

SC/ST, దివ్యాంగులు, ట్రాన్స్ విమెన్స్ ఫీజు చెల్లించనక్కర్లేదు
మిగిలిన వారు రూ.100 చెల్లించాలి.

ఎలా దరఖాస్తు చేయాలి ?

Online ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్స్ కి మాత్రమే అప్లయ్ చేసుకోవాలి.
ఒకటి కంటే ఎక్కువ పోస్టల్ సర్కిళ్ళకు అప్లయ్ చేస్తే అవన్నీ రద్దవుతాయి.

Online లో అప్లయ్ చేయడానికి చివరి తేదీ: 03.03. 2025.

అప్లికేషన్లు సవరించుకోడానికి తేదీలు : 06 మార్చి 25 నుంచి 8 మార్చి 2025 వరకూ అవకాశం ఉంటుంది.

Website : https://indiapostgdsonline.gov.in/

ఇలాంటి అలెర్ట్స్ కోసం మన Examscentre247 Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

CLICK HERE JOIN OUR TELEGRAM GROUP

Read also : నేవల్ అకాడమీలో 270 పోస్టులు(click here)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version