Home Jobs & Results Central Govt నేవల్ అకాడమీలో 270 పోస్టులు

నేవల్ అకాడమీలో 270 పోస్టులు

0

కేరళ ఎజిమళలోని Indian Naval Academy (INA)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రకటన రిలీజ్ అయింది.

మొత్తం ఖాళీలు:

270 పోస్టులు

ఏయే పోస్టులు ?

Short Service Commission Officer

ఏయే విభాగాలు ?

ఎగ్జిక్యూటివ్ బ్రాంచీ, పైలట్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్ తదితరాలు

ఎలా అప్లయ్ చేయాలి ?

Online లో అప్లయ్ చేసుకోవాలి

అప్లయ్ చేయడానికి చివరితేదీ

2025 ఫిబ్రవరి 25

పూర్తి వివరాలకు ఈ వెబ్ సైట్ విజిట్ చేయండి
https://www.joinindiannavy.gov.in/

Read also : ఇక కొత్త కొలువులకు నోటిఫికేషన్లు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version