Home Prep Plan Banks బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు

0
Table of Contents

Bank of Baroda (BOB) : బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఒప్పంద ప్రాతిపదికన (contract basis) వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి Notification రిలీజ్ అయింది.

మొత్తం పోస్టులు : 146.

ఏయే పోస్టులు: Deputy defense banking Advisor (DDBA)-01,
ప్రైవేట్ బ్యాంకర్-రేడియన్స్ ప్రైవేట్-03,
గ్రూప్ హెడ్-04,
టెరిటోరి హెడ్-17,
సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్-101,
వెల్త్ స్ట్రాటజిస్ట్ (ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్)-18,
ప్రొడక్ట్ హెడ్-ప్రైవేట్ బ్యాంకింగ్-01,
పోర్ట్ ఫోలియా రీసెర్చ్ అనలిస్ట్-01.

విద్యార్హతలు : పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత + Work experience ఉండాలి.

వయసు: డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ పోస్టుకు 57 ఏళ్లు,
ప్రైవేట్ బ్యాంకరు 33 నుంచి 50 ఏళ్లు,
గ్రూప్ హెడ్ కు 31 నుంచి 45 ఏళ్లు, టెరిటోరి హెడ్ కు 27 నుంచి 40 ఏళ్లు,
సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, వెల్త్ స్ట్రాటజిస్ట్ (Investment & Insurance),
ప్రొడక్ట్ హెడ్ కు 24 నుంచి 45 ఏళ్లు,
Portfolio research analyst 22 నుంచి 35 ఏళ్లు.

ఎలా ఎంపిక చేస్తారు : ఇంటర్వ్యూ ఆధారంగా.

ఎలా దరఖాస్తు చేయాలి : ఆన్లైన్ ద్వారా.

ఆన్లైన్ అప్లికేషన్లకు చివరితేది: 15.04.2025

Visit : www.bankofbaroda.in

BOB Advertisement : CLICK HERE

Read this article : 9970 ALP ఉద్యోగాలు !

Read this article : RRB Loco Pilot ఎంపిక ఎలా ?

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version