Home Jobs & Results Central Govt 9970 ALP ఉద్యోగాలు !

9970 ALP ఉద్యోగాలు !

0

FOR ENG VERSION : CLICK HERE

9970 ALP పోస్టులు 

RRB Loco Pilot Posts : దేశమంతటా ఉన్న రైల్వే జోన్లలో ALP (Assistant Loco Pilot) పోస్టులను భర్తీ చేసేందుకు RRB ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌ ద్వారా 9,970 పోస్టుల‌ను భర్తీ చేస్తారు. అయితే RRB Zones వారీగా ఖాళీలను.. అధికారిక నోటిఫికేషన్‌ను త్వరలోనే రిలీజ్ చేయనుంది.

మొత్తం ఖాళీలు:

9970

పోస్టుపేరు :

Assistant Loco Pilot (ALP)

విద్యార్హతలు :

SSC/మెట్రిక్యులేషన్‌తో.. పాటు సంబంధిత ట్రేడులో ITI పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. మూడేళ్ల డిప్లొమా (మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌) అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వ‌య‌స్సు ఎంత ?

2025 జ‌న‌వ‌రి 7 నాటికి 18-30యేళ్ళ మధ్య ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. SC/STలకు 5యేళ్ళు, OBCలకు 3యేళ్ళు, Ex-Servicemen అభ్యర్థులకు 3-6-8 యేళ్ళు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
అలాగే రైల్వేలో గ్రూప్-సి, గ్రూప్-డి విభాగంలో పనిచేస్తున్నవారికి 40-43-45 యేళ్ళు, వితంతువులు, ఒంటరి మహిళలకు 35-38-40 యేళ్ళు, 25 యేళ్ళ లోపు ఉండి అప్రెంటిస్ పూర్తి చేసినవారికి 35-38-40 యేళ్ళ పాటు వయో సడలింపు వర్తిస్తుంది.

ఎలా అప్లయ్ చేయాలి :

Online లో… దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 10వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించ‌నున్నారు. ఆన్‌లైన్ విధానం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

ద‌ర‌ఖాస్తు రూ.500. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.

జీతం :

ALP కి ఎంపికైన వారికి నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు.

వెబ్ సైట్ : https://rrbsecunderabad.gov.in

అధికారిక వెబ్‌సైట్: https://indianrailways.gov.inhttps://indianrailways.gov.in

ఎంపిక విధానం – ఎగ్జామ్ తదితర వివరాలు ఈ లింక్ ద్వారా తెలుసుకోండి

RRB Loco Pilot ఎంపిక ఎలా ?

Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO, HIGH COURT JOBS etc., Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 Telangana Exams -Whats Group Channel – CLICK HERE

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version