Semi Conductors : 2026 నాటికి 10 లక్షల ఉద్యోగాలు – మీకు గ్రిప్ ఉందా ?
టాటా గ్రూప్ ద్వారా వచ్చే ఐదేళ్ళల్లో 5 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామని … ఆ మధ్య టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖర్ ప్రకటించారు. దాంతో ఏంటీ 5 లక్షల కొలువులా అని అందరూ ఆశ్చర్యపోయారు. 5 కాదు… 2026 నాటికి 10 లక్షల మంది నిపుణులు సెమీ కండక్టర్స్ (Semi conductors) రంగానికి అవసరం ఉంది. ఈ సెమీ కండక్టర్స్ రంగంలో… ఇంజినీర్లు, టెక్నీషియన్లకు ఫుల్లుగా డిమాండ్ ఉంది. సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ లో (Semi conductor … Read more