SBI Clerk ఫలితాలు : మెయిన్స్ కు అర్హత పొందారా ? Check Here
SBI క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2025 విడుదల: మీ స్కోర్‌కార్డ్‌ను ఇప్పుడే చెక్ చేయండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025 సంవత్సరానికి సంబంధించిన క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలను నవంబర్ 4న అధికారిక వెబ్‌సైట్ sbi.co.in లో విడుదల చేసింది. సెప్టెంబర్ 20, 21, 27 తేదీల్లో నిర్వహించిన పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులు ఇప్పుడు తమ స్కోర్‌కార్డ్‌ను తనిఖీ చేయవచ్చు. మొత్తం 5583 ఖాళీలకు ఈ ఫలితాలు విడుదలయ్యాయి. SBI క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2025 … Read more