G-948507G64C

Jobs: New India లో 500 అసిస్టెంట్ పోస్టులు, 40K Salary

న్యూఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. Online లో అప్లయ్ చేసుకోడానికి 2025 జనవరి 1 చివరి తేది:

ఏ పోస్టులు ? ఎన్ని?

అసిస్టెంట్ పోస్టులు – 500 ఖాళీలు

విద్యార్హతలేంటి ?

డిగ్రీ ఉత్తీర్ణత – ఆ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో స్థానిక భాషపై పరిజ్ఞానం ఉండాలి

వయస్సు ఎంత ?

1 డిసెంబర్ 2024 నాటికి కనీసం 21 యేళ్ళు ఉండాలి. గరిష్టంగా 30 సంవత్సరాలు
SC/ST లకు 5యేళ్ళు, OBC లకు 3 యేళ్ళు, PWBD లకు 10యేళ్ళు గరిష్ట వయో పరిమితిలో మినహాయింపు ఉంది.

జీతం ఎంత ఉంటుంది ?

జాయిన్ అయిన మొదట్లో మెట్రో సిటీల్లో అయితే రూ.40,000

ఎలా ఎంపిక చేస్తారు ?

NIACL Assistant 2024 లో అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి

Preliminary Exam: English Language, Reasoning Ability, Numerical Abilityపై ఆన్ లైన్ లో ఎగ్జామ్ ఉంటుంది.

Main Exam : General Awareness, Computer Knowledge, Reasoning, Numerical Ability and English Language

ప్రాంతీయ భాషలో పరీక్ష : ఏ రాష్ట్రానికి చెందినవారు ఆ రాష్ట్ర మాతృభాషపై ఎగ్జామ్ ఉంటుంది. ఇది Qualifying exam మాత్రమే. మార్కులు ఫైనల్ సెలక్షన్ లో కలపరు

ఎలా అప్లయ్ చేయాలి ? చివరి తేది ?

17 డిసెంబర్ 2024 నుంచి ఆన్ లైన్లో అప్లయ్ చేయాలి.

అప్లయ్ చేయడానికి చివరి తేది 2024 జనవరి 1

website : www.newindia.co.in

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

NIACL Assistants
NIACL Assistants

Hot this week

Indian Navyలోకి 3 యుద్ధ నౌకలు

నేవీలోకి మూడు యుద్ధ నౌకలను ప్రవేశపెడుతున్నారు. ఇండియన్ నేవీలోకి కొత్తగా 3 యుద్ధ...

BEL లో 83 అప్రెంటీస్ లు

Bharath Electronics Limited (BEL), Chennai లో Graduate, Diploma, B.Com.,...

TGPSC : మే తర్వాత కొత్త నోటిఫికేషన్లు

TGPSC ఎగ్జామ్స్ సిలబస్ లో మార్పులు తెలంగాణలో 2025లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల...

విశాఖ స్టీల్స్ లో 250 అప్రెంటీస్ లు

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (RINL)కు చెందిన విశాఖ స్టీల్...

VROల నియామకంపై మంత్రి క్లారిటీ 

గ్రామ రెవెన్యూ అధికారుల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రక్రియను...

Topics

Indian Navyలోకి 3 యుద్ధ నౌకలు

నేవీలోకి మూడు యుద్ధ నౌకలను ప్రవేశపెడుతున్నారు. ఇండియన్ నేవీలోకి కొత్తగా 3 యుద్ధ...

BEL లో 83 అప్రెంటీస్ లు

Bharath Electronics Limited (BEL), Chennai లో Graduate, Diploma, B.Com.,...

TGPSC : మే తర్వాత కొత్త నోటిఫికేషన్లు

TGPSC ఎగ్జామ్స్ సిలబస్ లో మార్పులు తెలంగాణలో 2025లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల...

విశాఖ స్టీల్స్ లో 250 అప్రెంటీస్ లు

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (RINL)కు చెందిన విశాఖ స్టీల్...

VROల నియామకంపై మంత్రి క్లారిటీ 

గ్రామ రెవెన్యూ అధికారుల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రక్రియను...

Test 2

https://telanganaexams.com/web-stories/test-2/

Test 1

https://telanganaexams.com/web-stories/test-model/
spot_img

Related Articles

Popular Categories