AP దేవాదాయ శాఖలో ఉద్యోగాలు

For English : https://examscentre247.com/ap-endowment-department-jobs/ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 70 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వెలువడింది. నెలకు 25 వేలు, 35 వేల వేతనంతో పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టులు ఎన్ని ? ఏపీ దేవాదాయ శాఖలో మొత్తం 70 ఖాళీలను భర్తీ చేస్తారు (ఒప్పంద ప్రాతిపదికన) ఏయే పోస్టులు ? Assistant Executive Engineer (Civil) : 35 Posts Assistant Executive Engineer (Electrical)- 05 Posts Technical Assistant … Read more

వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ నవరత్న కంపెనీ Central warehousing Corporation లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఖాళీలు, అర్హతల వివరాలను చూద్దాం మొత్తం ఎన్ని ఖాళీలు ? మొత్తం 179 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏయే పోస్టులు ? Management Trainee (General) – 40 Posts Management Trainee (Technical)- 13 Posts Accountant – 09 Posts Superintendent (General) – 22 Posts Junior Technical Assistant – 81 Posts … Read more

2025 కొత్త కొలువులకు జనరల్ స్టడీస్

2025లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ విజయం కలగాలని ఆశిస్తున్నాను.  ఎస్సీ వర్గీకరణ అయిపోయాక… జనవరి లేదా ఫిబ్రవరిలో తెలంగాణలో కొత్త జాబ్ కేలండర్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వెల్లడి అవుతాయి.  6 వేల దాకా మళ్ళీ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.  SC వర్గీకరణ రిపోర్ట్ కూడా ఈ నెలాఖరులోగా వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. చాలామంది … Read more

ఉద్యోగాల పేరుతో భారీ మోసం: 24 లక్షలు టోకరా

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ సోషల్ మీడియాలో వచ్చే మెస్సేజ్ లు అస్సలు నమ్మకండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు… ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ అనేది నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే జరుగుతుందని గమనించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ back doorలో ఉద్యోగాలు వస్తాయని ఆశలు పెట్టుకోవద్దు. అలా ఇప్పిస్తామని వచ్చే ప్రకటనలు నమ్మారంటే సైబర్ క్రిమినల్స్ వలలో చిక్కుకున్నట్టే. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు… ఈ కింది నెంబర్లలో సంప్రదించండి అంటూ Instagram లో … Read more

SBI Clerks: 13,735 పోస్టుల Notification

State Bank of Indiaలో Junior Associate (Customer support & Sales) clerical cadre పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13,735 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. 2024 డిసెంబర్ 17 నుంచి 2025 జనవరి 7 వరకూ అప్లయ్ చేసుకోడానికి అనుమతి ఉంది. విద్యార్హతలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ (Degree) పూర్తి చేసిన అభ్యర్థులు లేదా కేంద్ర ప్రభుత్వంచే గుర్తించిన ఏదైనా తత్సమాన … Read more

అంతర్జాతీయ సూచీలు (World Indexes 2024)

ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా ప్రపంచ సూచీలకు సంబంధించి ప్రశ్నలు కరెంట్ ఎఫైర్స్, అంతర్జాతీయ అంశాలతో పాటు ఎకానమీలో కూడా కవర్ అవుతాయి.  అందుకే ఈ వీడియోను, pdf ను అందిస్తున్నాం. WORLD INDEX 2024 PDF Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO లాంటి Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి Click here … Read more

మార్చి కల్లా అన్ని TGPSC Groups Results

TGPSC Groups Results: 2025 మార్చి నాటికి ఇప్పటివరకూ జరిగిన అన్ని Groups Results వెల్లడిస్తామని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మార్చి నెలాఖరు కల్లా Group1, Group2, Group3 పరీక్షల ఫలితాలన్నీ రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇక నుంచి జారీ చేసే నోటిఫికేషన్లలో Prelims, Mains రెండు విడతల్లో పోటీ పరీక్షలు ఉంటే మొత్తం ప్రక్రియను 9 నెలల్లోగా పూర్తి చేస్తామన్నారు TGPSC Chairman. ఒకే Mains Exam ఉంటే 6 నెలల్లోగా Final … Read more

సెంట్రల్ వేర్ హౌజింగ్ లో ఉద్యోగాలు

ప్రభుత్వ సంస్థ అయిన Central Warehousing Corporation లో వివిధ రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం ఎన్ని పోస్టులు ? 179 పోస్టులు ఏయే పోస్టులు ? Management Trainee (General): 40 Management Trainee(Technical): 13 Accountants : 09 Superintendent : 22 Junior Technical Assistant : 81 Superintendent (General) SRD-NE : 02 Junior Technical Assistants SRD-NE – 10 Junior Technical Asst. … Read more

NIT Warangal లో 56 ఉద్యోగాలు

వరంగల్ లోని National Institute of Technology (NIT) డైరెక్ట్ / డిప్యూటేషన్ ప్రాతిపదికన None Teaching posts భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం పోస్టులు ఎన్ని ? 56 పోస్టులు ఏయే పోస్టులు ? Group-A: Principal Scientific /Technical Officer-08, Principal Students activity & Sports Officer (SS)-01, Deputy Registrar -01, Executive Engineer-01, Assistant Registrar-01 Group.B: Assistant Engineer-03, Superintendent -05, Junior Engineer -03, Library … Read more

WhatsApp Icon Telegram Icon