Year: 2025
ఎన్ఏబీఎఫ్డీలో… జాబ్స్
ఎన్ఏబీఎఫ్డీలో…. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (ఎన్ఏబీఎఫ్డీ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు: 73 పోస్టులు: ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, అనలిస్ట్ దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: మే 19 https://nabfid.org Search for https://nabfid.org
DRDO 30 అప్రెంటీస్ పోస్ట్లుభర్తీ
అప్రెంటీస్ డీఆర్డీవోలో 30 ఖాళీలు దిల్లీలోని డీఆర్డీవో-డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్ 2025-26 సంవత్సరానికి 30 గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది ‣ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 20 డిప్లొమా అప్రెంటిస్ (కంప్యూటర్ సైన్స్): 07 డిప్లొమా అప్రెంటిస్ (వీడియో అండ్ ఫోటోగ్రఫీ): 02 డిప్లొమా అప్రెంటిస్ (ప్రింటింగ్ టెక్నాలజీ): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా. వయసు: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 … Read more
ఇస్రో లో 63 పోస్ట్లు భర్తీ
ఇస్రో పిలుస్తోంది! 63 సైంటిస్ట్ కొలువుల భర్తీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 63 సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. ఎంపికైనవారిని హైద రాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, మహేంద్రగిరి, అహ్మదాబాద్, హసన్, వలి యమల, శ్రీహరికోట కేంద్రాల్లో నియమించే అవకాశం ఉంటుంది. మొత్తం ఖాళీల్లో సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సి’ (ఎలక్ట్రా నిక్స్)- 22, సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎసిసి’ (మెకాని కల్)- 33, సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సి’ (కంప్యూటర్ సైన్స్)- 8 ఉన్నాయి. … Read more
యూనియన్ బ్యాంకు లో -500 పోస్ట్లు భర్తీ
యూనియన్ బ్యాంక్… యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు: 500 పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్ విభాగాలు: క్రెడిట్, ఐటీ దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: మే 20 వెబ్సైట్: www.unionbankofindia.co.in http://www.unionbankofindia.co.in
డీఎంహెచ్ఐవో సంగారెడ్డిలో కాంట్రాక్ట్ పోస్టులు
సంగారెడ్డి జిల్లాలో… డీఎంహెచ్ఐవో సంగారెడ్డిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు: 117 పోస్టులు: స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్, పీడియాట్రీషియన్, సపోర్టింగ్ స్టాఫ్, బయోకెమిస్ట్ తదితరాలు దరఖాస్తు: ఆఫ్లైన్లో చివరితేదీ: మే 3 వెబ్సైట్: https://sangareddy.telangana.gov.in డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ (డీఎంహెచ్వో), సంగారెడ్డి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 117 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పీడీయాట్రీషియన్: 01 స్టాఫ్ నర్స్: 56 ఎంఎల్ హెచ్పి: 17 … Read more
ACTRECలో ల్యాబ్ టెక్నీషియన్స్ – డైరెక్ట్ ఇంటర్వ్యూస్
నవీ ముంబయిలోని ప్రసిద్ధ క్యాన్సర్ పరిశోధన సంస్థ టాటా మెమోరియల్ సెంటర్‌కు అనుబంధంగా ఉన్న అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ట్రీట్మెంట్, రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ (ACTREC-EC) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఉద్యోగ ఖాళీలు: ప్రాజెక్ట్ మేనేజర్ – 1 పోస్టు ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ – 1 పోస్టు ల్యాబ్ టెక్నీషియన్ – 3 పోస్టులు ఫీల్డ్ అటెండెంట్ – 1 పోస్టు అర్హతలు: ప్రతి పోస్టుకు అనుగుణంగా సంబంధిత విభాగాల్లో … Read more
UPSC ఉద్యోగాలు: ఎగ్జామ్ లేదు!
🎯 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ విభాగాల్లో 40 ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీలు: సైంటిస్టులు – 06 సైంటిఫిక్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్) – 03 సైంటిఫిక్ ఆఫీసర్ (మెకానికల్) – 01 ప్రొఫెసర్ (షుగర్ టెక్నాలజీ) – 01 టెక్నికల్ ఆఫీసర్ (ఫారెస్ట్రీ) – 03 లెక్చరర్ (షుగర్ టెక్నాలజీ) – 01 ట్రెయినింగ్ ఆఫీసర్ (వెల్డర్) – 09 సీనియర్ వెటర్నరీ ఆఫీసర్ – 16 అర్హతలు: సంబంధిత … Read more
హైదరాబాద్ NIMSMEలో మేనేజర్ పోస్టులు
FOR ENGLISH VERSION : CLICK HERE హైదరాబాద్‌లోని NIMSMEలో 86 ఒప్పంద మేనేజర్ పోస్టులు – అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన హైదరాబాద్‌లోని National Institute for Micro, Small and Medium Enterprises (NIMSME) ఒప్పంద ప్రాతిపదికన 86 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ (EDC) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 🔹 అర్హత: పోస్టును అనుసరించి అభ్యర్థులకు MSME అభివృద్ధి, ఆంత్రప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్మెంట్, క్లస్టర్ డెవలప్మెంట్ వంటి రంగాలలో పని అనుభవం … Read more
BOBలో మేనేజర్ ఉద్యోగాలు – ఇంటర్ అర్హత
BOB క్యాపిటల్ మార్కెట్స్‌లో మేనేజర్ ఉద్యోగాలు – ఇంటర్ అర్హతతో అప్లై చేయండి FOR ENGLISH VERSION : CLICK HERE BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో 70 బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 🔹 అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్ రంగాల్లో అనుభవం ఉన్నవారు ప్రాధాన్యత పొందుతారు. 🔹 దరఖాస్తు విధానం: ఆసక్తి ఉన్న … Read more
