తెలంగాణలో మొత్తం 8 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి రిలీజ్ చేసింది. BE., B.Tech., B.Pharm కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన EAP CET (గతంలో EAMCET)ను 2025 ఏప్రిల్ 29 నుంచి ఏప్రిల్ 30 వరకూ ఆ తర్వాత… మే 2 నుంచి మే 5 వరకు నిర్వహించబోతున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్దేశించి TG ECET ను మే 12న నిర్వహిస్తారు. జూన్ 1న Ed CET, జూన్ 6న LAW CET, జూన్ 8 9 తేదీల్లో ICET జరుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ డిగ్రీలో ప్రవేశాలకు ఉద్దేశించి TG PGECET ను జూన్ 16 నుంచి 19 వరకూ నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. అలాగే DPEd, BPEd కోసం నిర్వహించే TG PECET ను జూన్ 11 నుంచి 14 వరకూ నిర్వహిస్తారు. ఈసారి కూడా EAPCET ను JNTUH నిర్వహిస్తోంది. TG ECET ను ఉస్మానియా, ఎడ్ సెట్ ను కాకతీయ యూనివర్సిటీలు కండక్ట్ చేస్తున్నాయి. మొత్తం 8 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రిలీజ్ చేసింది.
Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO, HIGH COURT JOBS etc., Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి
- Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO, HIGH COURT JOBS etc., Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి
- Click here for Telangana Exams plus app Link
- ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.
Click here for Telangana Exams plus app Link
ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.
ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams