మార్చి కల్లా అన్ని TGPSC Groups Results

TGPSC Groups Results: 2025 మార్చి నాటికి ఇప్పటివరకూ జరిగిన అన్ని Groups Results వెల్లడిస్తామని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మార్చి నెలాఖరు కల్లా Group1, Group2, Group3 పరీక్షల ఫలితాలన్నీ రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇక నుంచి జారీ చేసే నోటిఫికేషన్లలో Prelims, Mains రెండు విడతల్లో పోటీ పరీక్షలు ఉంటే మొత్తం ప్రక్రియను 9 నెలల్లోగా పూర్తి చేస్తామన్నారు TGPSC Chairman. ఒకే Mains Exam ఉంటే 6 నెలల్లోగా Final … Read more

Group.2 వాయిదా కుదరదు:హైకోర్టు

TG High Court on Group.2 : గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయడం కుదరదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. వాయిదా కోసం అభ్యర్థులు పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈనెల 16న Railway Recruitment Board (RRB) Junior Engineers పరీక్షలు ఉన్నాయి. రెండు పరీక్షలు ఒకే రోజు ఉన్నందున అభ్యర్థులు నష్టపోతారనీ, గ్రూప్ … Read more

WhatsApp Icon Telegram Icon