G-948507G64C

Group.2 వాయిదా కుదరదు:హైకోర్టు

TG High Court on Group.2 : గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయడం కుదరదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. వాయిదా కోసం అభ్యర్థులు పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది.

group2 exam

ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈనెల 16న Railway Recruitment Board (RRB) Junior Engineers పరీక్షలు ఉన్నాయి. రెండు పరీక్షలు ఒకే రోజు ఉన్నందున అభ్యర్థులు నష్టపోతారనీ, గ్రూప్ 2 వాయిదా వేయాలని TGPSCని అభ్యర్థించారు కొందరు. అందుకు కమిషన్ ఒప్పుకోకపోవడంతో వివిధ జిల్లాలకు చెందిన మొత్తం 22 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ జరిపారు.

గ్రూప్ 2 రీ షెడ్యూల్ కోసం TGPSC ని నవంబర్ 25న ఆశ్రయించాం. 16న RRB JE 7951 పోస్టులకు exam నిర్వహిస్తోంది. అదే రోజు గ్రూప్ 2కి సంబంధించి 2 పరీక్షలు జరుగుతున్నాయి. ఒకే రోజు రెండు పరీక్షల నిర్వహణ వల్ల నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోతారని పిటిషనర్ల తరపు లాయర్ తమ వాదనలు వినిపించారు. అయితే TGPSC న్యాయవాది రాజశేఖర్ తన వాదనల్లో… 763 పోస్టులకు 5.51 లక్షల మంది అభ్యర్థులు అప్లయ్ చేశారని తెలిపారు. ఇప్పటికే Group.2 Hall Tickets కూడా download చేసుకున్నారని అన్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. Exam వాయిదా వేయడం వల్ల కొందరికే ప్రయోజనం ఉంటుంది. లక్షల మంది అభ్యర్థులకు నష్టం జరుగుతుందని వాదనలను వినిపించారు.

Group 2 exam

రెండు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి TGPSC Group.2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినందున ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పారు. ఈ పిటిషన్ పై వివరణ కోరుతూ TGPSC కి నోటీసులు జారీ చేశారు. కేసును February 6కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

ఇది కూడా చదవండి : Group 2 Exam ముందు రోజు… ఎగ్జామ్ హాల్లో ఎలా ?

మరింత సమాచారానికి ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి
ఎగ్జామ్స్ సెంటర్ -Telegram Group Link :
CLICK HERE FOR TELEGRAM GROUP
తెలుగు వర్డ్ Telegram Link :
CLICK HERE FOR TELUGU WORD TELEGRAM GROUP LINK

Hot this week

Indian Navyలోకి 3 యుద్ధ నౌకలు

నేవీలోకి మూడు యుద్ధ నౌకలను ప్రవేశపెడుతున్నారు. ఇండియన్ నేవీలోకి కొత్తగా 3 యుద్ధ...

BEL లో 83 అప్రెంటీస్ లు

Bharath Electronics Limited (BEL), Chennai లో Graduate, Diploma, B.Com.,...

TGPSC : మే తర్వాత కొత్త నోటిఫికేషన్లు

TGPSC ఎగ్జామ్స్ సిలబస్ లో మార్పులు తెలంగాణలో 2025లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల...

విశాఖ స్టీల్స్ లో 250 అప్రెంటీస్ లు

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (RINL)కు చెందిన విశాఖ స్టీల్...

VROల నియామకంపై మంత్రి క్లారిటీ 

గ్రామ రెవెన్యూ అధికారుల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రక్రియను...

Topics

Indian Navyలోకి 3 యుద్ధ నౌకలు

నేవీలోకి మూడు యుద్ధ నౌకలను ప్రవేశపెడుతున్నారు. ఇండియన్ నేవీలోకి కొత్తగా 3 యుద్ధ...

BEL లో 83 అప్రెంటీస్ లు

Bharath Electronics Limited (BEL), Chennai లో Graduate, Diploma, B.Com.,...

TGPSC : మే తర్వాత కొత్త నోటిఫికేషన్లు

TGPSC ఎగ్జామ్స్ సిలబస్ లో మార్పులు తెలంగాణలో 2025లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల...

విశాఖ స్టీల్స్ లో 250 అప్రెంటీస్ లు

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (RINL)కు చెందిన విశాఖ స్టీల్...

VROల నియామకంపై మంత్రి క్లారిటీ 

గ్రామ రెవెన్యూ అధికారుల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రక్రియను...

Test 2

https://telanganaexams.com/web-stories/test-2/

Test 1

https://telanganaexams.com/web-stories/test-model/
spot_img

Related Articles

Popular Categories