టెన్త్ అర్హతతో డిప్లొమా కోర్సులు – 2025-26
హైదరాబాద్ బాలానగర్‌లోని MSME టూల్ రూం – Central Institute of Tool Design (CITD) 2025-26 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 🔹 మొత్తం సీట్లు: 240 🔹 కోర్సులు & సీట్ల వివరాలు: – డిప్లొమా ఇన్ టూల్, డై అండ్ మౌల్డ్ మేకింగ్ (DTDM) – 60 సీట్లు – డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (DECE) – 60 సీట్లు – డిప్లొమా ఇన్ … Read more