హైదరాబాద్ బాలానగర్‌లోని MSME టూల్ రూం – Central Institute of Tool Design (CITD) 2025-26 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
🔹 మొత్తం సీట్లు: 240
🔹 కోర్సులు & సీట్ల వివరాలు:
– డిప్లొమా ఇన్ టూల్, డై అండ్ మౌల్డ్ మేకింగ్ (DTDM) – 60 సీట్లు
– డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (DECE) – 60 సీట్లు
– డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ (DARE) – 60 సీట్లు
– డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ (DPE) – 60 సీట్లు
🔹 కోర్సు వ్యవధి:
– DTDM కోర్సు – 4 ఏళ్లు
– మిగిలిన కోర్సులు – 3 ఏళ్లు
🔹 అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
🔹 వయో పరిమితి: 15 నుంచి 19 సంవత్సరాల మధ్య (22.05.2025 నాటికి). SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు.
🔹 ఎంపిక విధానం: జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా.
🔹 పరీక్ష విధానం:
– పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
– సబ్జెక్టులు: మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్, ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ (పదో తరగతి స్థాయిలో).
– పరీక్ష సమయం: 1 గంట 30 నిమిషాలు.
🔹 దరఖాస్తు విధానం:
– ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
– దరఖాస్తుకు చివరి తేది: 22.05.2025
– ప్రవేశ పరీక్ష తేది: 25.05.2025
– పరీక్ష కేంద్రం: హైదరాబాద్
🌐 వెబ్‌సైట్: [https://citdindia.org/](https://citdindia.org/)