కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాలు MCQs (PDF -Download)

Telangana Exams  You tube channel లో అందిస్తున్న 7pm MCQs లను PDF రూపంలో ఈ Telangana Exams website లో కూడా అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వ్యవసాయ పథకాల గురించి ఇచ్చిన వీడియో MCQs ఇవి. డౌన్లోడ్ చేసుకోండి. Central Agril Schemes -All time 1st  

TGPSC Group.2 పై హైకోర్టులో పిల్

TGPSC ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ఈనెల 16న RRB Junior Engineer (JE) పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా టెస్ట్ నిర్వహిస్తోంది. RRB JE, గ్రూప్ 2 పరీక్షలు ఒకే రోజు ఉండటం వల్ల… ఏదో ఒక ఎగ్జామ్ ని వదులుకోవాల్సి వస్తోందని నిరుద్యోగులు అభ్యంతరం చెబుతున్నారు. తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఇవాళ (సోమవారం) హైకోర్టులో పిటిషిన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. … Read more

TGPSC: కొత్త చైర్మన్‌ బుర్రా వెంకటేశం

*(Telangana exams website ఇంకా under construction లో ఉంది. Dec 5 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది )* తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) చైర్మన్‌గా సీనియర్ IAS అధికారి బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. ఆయన నియామకానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ప్రస్తుత చైర్మన్ ఎం.మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో పూర్తవుతుంది. దాంతో కొత్త చైర్మన్ నియామకానికి ప్రభుత్వం ఈ మధ్యే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ … Read more

Group.2 కి సరిగా ప్రిపేర్ కాలేదా ! నీ ప్రయత్నం చెయి… ఆపొద్దు!

TGPSC గ్రూప్ 3 (Group.3)కి 5 లక్షల మందికి పైగా అప్లయ్ చేస్తే అందులో సగం మంది మాత్రమే ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారు. అప్లయ్ చేసి కూడా చాలా మంది ఎందుకు హాజరవలేదు. వచ్చిన అవకాశాలను ఎందుకు వదులుకుంటున్నారు. నెక్ట్స్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది… దానికి అటెండ్ అవడానికి… మీలో మోటివేషన్ (motivation )నింపేందుకే 5 టిప్స్ (5 Tips) ఇస్తున్నాం 1) అవకాశాలను వదులుకోవద్దు: మనం రాయబోయే ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా … Read more

జాబ్ నోటిఫికేషన్లకు 2నెలలకు పైగా టైమ్ ( VIDEO)

GROUP 2 FINAL TOUCH (VIDEO)

WhatsApp Icon Telegram Icon