tgpsc
2025 కొత్త కొలువులకు జనరల్ స్టడీస్
2025లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ విజయం కలగాలని ఆశిస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ అయిపోయాక… జనవరి లేదా ఫిబ్రవరిలో తెలంగాణలో కొత్త జాబ్ కేలండర్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వెల్లడి అవుతాయి. 6 వేల దాకా మళ్ళీ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. SC వర్గీకరణ రిపోర్ట్ కూడా ఈ నెలాఖరులోగా వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. చాలామంది … Read more
అంతర్జాతీయ సూచీలు (World Indexes 2024)
ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా ప్రపంచ సూచీలకు సంబంధించి ప్రశ్నలు కరెంట్ ఎఫైర్స్, అంతర్జాతీయ అంశాలతో పాటు ఎకానమీలో కూడా కవర్ అవుతాయి. అందుకే ఈ వీడియోను, pdf ను అందిస్తున్నాం. WORLD INDEX 2024 PDF Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO లాంటి Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి Click here … Read more
మార్చి కల్లా అన్ని TGPSC Groups Results
TGPSC Groups Results: 2025 మార్చి నాటికి ఇప్పటివరకూ జరిగిన అన్ని Groups Results వెల్లడిస్తామని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మార్చి నెలాఖరు కల్లా Group1, Group2, Group3 పరీక్షల ఫలితాలన్నీ రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇక నుంచి జారీ చేసే నోటిఫికేషన్లలో Prelims, Mains రెండు విడతల్లో పోటీ పరీక్షలు ఉంటే మొత్తం ప్రక్రియను 9 నెలల్లోగా పూర్తి చేస్తామన్నారు TGPSC Chairman. ఒకే Mains Exam ఉంటే 6 నెలల్లోగా Final … Read more
ఊరుకో రెవెన్యూ అధికారి 6000 VRO Posts
ఇది కూడా చదవండి JRO VRO ఎగ్జామ్ ఎలా ఉంటుంది ? ఇది కూడా చదవండి : VRO/JROలకు పక్కా నోటిఫికేషన్… 8 వేల పోస్టులకు ప్రకటన ! మీకు Telangana Exams plus ఈ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. కోర్సులో జాయిన్ అయ్యే ముందు test series లో ఇచ్చిన సూచనలు తప్పకుండా చదవండి… 1) 2025లో 6000కు పైగా (దాదాపుగా) పోస్టులు… VRO/JRO పేరుతో Posts భర్తీ చేసే అవకాశం ఉంది. చాలామంది అడుగుతుండటంతో… … Read more
Group.2 వాయిదా కుదరదు:హైకోర్టు
TG High Court on Group.2 : గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయడం కుదరదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. వాయిదా కోసం అభ్యర్థులు పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈనెల 16న Railway Recruitment Board (RRB) Junior Engineers పరీక్షలు ఉన్నాయి. రెండు పరీక్షలు ఒకే రోజు ఉన్నందున అభ్యర్థులు నష్టపోతారనీ, గ్రూప్ … Read more
Group.1 Supreme court : గ్రూప్ 1 రద్దు కుదరదు – తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
తెలంగాణలో Group.1 Notification రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. Group.1 Notification రద్దు చేయడంతో పాటు… Mains వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ ను పక్కన పెట్టి 2024లో కొత్త ప్రకటన విడుదల చేయడం చట్ట విరుద్దమని అభ్యర్థులు వాదించారు. ఇదే విషయమై తెలంగాణ హైకోర్టులో కొందరు అభ్యర్థులు గతంలో పిటిషన్ ఫైల్ చేశారు. అలాగే 2024 గ్రూప్ -1 Prelims లో 14 తప్పులు … Read more
Group.3 ఫలితాలు లేట్ : 1,2 పోస్టుల భర్తీ తర్వాతే ….
తెలంగాణలో TGPSC గ్రూప్ 3 ఫలితాలు ఆలస్యంగా రిలీజ్ అవ్వనున్నాయి. మొదట Group.1, Group.2 ఫలితాల తర్వాత Group 3 విడుదల చేయాలని TGPSC నిర్ణయించింది. గ్రూప్స్ పరీక్షల రిజల్ట్స్, పోస్టుల భర్తీలో అవరోహణక్రమం పాటించాలని భావిస్తోంది. ఇది కూడా చదవండి : 8000 VRO పోస్టులపై అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు Group.1 పరీక్షలు అక్టోబరు 21 నుంచి 27 వరకూ జరిగాయి. Group.3 పరీక్షలు November 17, 18 లో నిర్వహించారు. Group.2 పరీక్షలు ఈ నెల … Read more
బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ప్రభుత్వ పథకాలు (pdf)
TGPSC, APPSC తో పాటు Central, State exams అన్నింటిలోనూ బడుగు బలహీన వర్గా సంక్షేమం, ప్రభుత్వ పథకాలకు సంబంధించి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. అందుకే ఈ టాపిక్ మీద MCQs తయారు చేశాం. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం
Telangana Jobs 2025: త్వరలో మరో 16వేల పోస్టులకు నోటిఫికేషన్
తెలంగాణ ప్రభుత్వం ఏడాదిలో మొత్తం 54 వేల కొలువులను భర్తీ చేసింది. ఇందులో BRS ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రకటనల్లో 50,127 పోస్టులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా ఇచ్చిన ప్రకటనల్లో 12,527 పోస్టులను భర్తీ చేసింది. అయితే త్వరలో మరో 16 వేల కొలువులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణ అంశం తేలగానే మళ్ళీ ప్రభుత్వ కొలువులకు నోటిఫికేషన్లను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 16 … Read more