TGPSC: కొత్త చైర్మన్ బుర్రా వెంకటేశం
*(Telangana exams website ఇంకా under construction లో ఉంది. Dec 5 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది )* తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) చైర్మన్‌గా సీనియర్ IAS అధికారి బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. ఆయన నియామకానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ప్రస్తుత చైర్మన్ ఎం.మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో పూర్తవుతుంది. దాంతో కొత్త చైర్మన్ నియామకానికి ప్రభుత్వం ఈ మధ్యే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ … Read more