తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్

FOR ENGLISH VERSION : CLICK HERE TGPSC Group.1 : తెలంగాణలో గ్రూపు-1 నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. కోర్టులో విచారణ పూర్తయ్యే దాకా అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అనుమతి ఇచ్చింది. గ్రూప్-1 పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ 20 మంది దాకా నిరుద్యోగ అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ షిటిషన్లను విచారణకు స్వీకరించింది … Read more

Group.1 General Ranking List (Link is here)

TGPSC Group1 : గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్స్ లిస్టును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసింది. ఈమధ్యే ప్రొవిజినల్ మార్కులను కూడా ఇచ్చింది TGPSC. అయితే రీకౌంటింగ్ కోసం కొందరు అభ్యర్థులు అప్లయ్ చేసుకోవడంతో … ఆ ప్రక్రియ ముగియడంతో Group.1 General Ranking List ను విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకూ ఎగ్జామ్స్ జరిగాయి. తెలుగు మీడియం … Read more

Group.3 ఫలితాలు లేట్ : 1,2 పోస్టుల భర్తీ తర్వాతే ….

తెలంగాణలో TGPSC గ్రూప్ 3 ఫలితాలు ఆలస్యంగా రిలీజ్ అవ్వనున్నాయి. మొదట Group.1, Group.2 ఫలితాల తర్వాత Group 3 విడుదల చేయాలని TGPSC నిర్ణయించింది. గ్రూప్స్ పరీక్షల రిజల్ట్స్, పోస్టుల భర్తీలో అవరోహణక్రమం పాటించాలని భావిస్తోంది. ఇది కూడా చదవండి : 8000 VRO పోస్టులపై అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు Group.1 పరీక్షలు అక్టోబరు 21 నుంచి 27 వరకూ జరిగాయి. Group.3 పరీక్షలు November 17, 18 లో నిర్వహించారు. Group.2 పరీక్షలు ఈ నెల … Read more

WhatsApp Icon Telegram Icon