తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్

FOR ENGLISH VERSION : CLICK HERE TGPSC Group.1 : తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. కోర్టులో విచారణ పూర్తయ్యే దాకా అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అనుమతి ఇచ్చింది. గ్రూప్-1 పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ 20 మంది దాకా నిరుద్యోగ అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ షిటిషన్లను విచారణకు … Read more

Group.1 Supreme court : గ్రూప్ 1 రద్దు కుదరదు – తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

తెలంగాణలో Group.1 Notification రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. Group.1 Notification రద్దు చేయడంతో పాటు… Mains వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ ను పక్కన పెట్టి 2024లో కొత్త ప్రకటన విడుదల చేయడం చట్ట విరుద్దమని అభ్యర్థులు వాదించారు. ఇదే విషయమై తెలంగాణ హైకోర్టులో కొందరు అభ్యర్థులు గతంలో పిటిషన్ ఫైల్ చేశారు. అలాగే 2024 గ్రూప్ -1 Prelims లో 14 తప్పులు … Read more

WhatsApp Icon Telegram Icon