BOBలో మేనేజర్ ఉద్యోగాలు – ఇంటర్ అర్హత

  BOB క్యాపిటల్ మార్కెట్స్‌లో మేనేజర్ ఉద్యోగాలు – ఇంటర్ అర్హతతో అప్లై చేయండి FOR ENGLISH VERSION : CLICK HERE BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో 70 బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 🔹 అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్ రంగాల్లో అనుభవం ఉన్నవారు ప్రాధాన్యత పొందుతారు. 🔹 దరఖాస్తు విధానం: ఆసక్తి ఉన్న … Read more

హర్ల్‌లో ఉద్యోగ అవకాశాలు

హిందుస్థాన్ ఉర్వక్ రసాయన్ లిమిటెడ్ (హర్ల్) వివిధ విభాగాల్లో 108 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: మేనేజర్: 03 ఇంజినీర్/సీనియర్ ఇంజినీర్: 35 అసిస్టెంట్ మేనేజర్/డిప్యూటీ మేనేజర్: 21 అడిషనల్ చీఫ్ మేనేజర్: 01 సీనియర్ మేనేజర్: 01 జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్-2-గ్రేడ్-2: 47 అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీటెక్, డిప్లొమా, ఎంబీఏ, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం అవసరం. గరిష్ఠ వయస్సు: జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్-2-గ్రేడ్-2: 30 సంవత్సరాలు … Read more

NAL లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

  NAL లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు – మే 20 వరకు దరఖాస్తు చేయవచ్చు నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మే 20, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న పోస్టులు: మొత్తం పోస్టులు: 26 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 21 జూనియర్ స్టెనోగ్రాఫర్ – 5 అర్హతలు: … Read more

ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు ఏవంటే !

TGSRTC Jobs : తెలంగాణ ఆర్టీసీలో 3038 ఖాళీలను భర్తీ చేయబోతున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలో చాలా కాలం తర్వాత ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. మొత్తం 3038 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వేసి, ఉద్యోగాల భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. ఆర్టీసీలో భర్తీ చేయబోయే ఉద్యోగాలివే ! ఆర్టీసీలో మొత్తం 3038 ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనుంది. డ్రైవర్ – 2000 … Read more

తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్

FOR ENGLISH VERSION : CLICK HERE TGPSC Group.1 : తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. కోర్టులో విచారణ పూర్తయ్యే దాకా అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అనుమతి ఇచ్చింది. గ్రూప్-1 పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ 20 మంది దాకా నిరుద్యోగ అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ షిటిషన్లను విచారణకు … Read more

NPCIL లో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ – మొత్తం 400 ఖాళీలు!

for English Version : CLICK HERE 🏢 NPCIL, ముంబైలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్ – మొత్తం 400 ఖాళీలు! భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( NPCIL ), ముంబై – ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల (Executive Trainees) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 📌 మొత్తం ఖాళీలు: 400 💼 విభాగాలు: మెకానికల్ కెమికల్ ఎలక్ట్రికల్ … Read more

NMDC లో 179 అప్రెంటిస్ పోస్టులు

FOR ENGLISH VERSION : CLICK HERE ఎన్ఎండీసీలో 179 అప్రెంటిస్ పోస్టుల భర్తీ – మే 8 నుంచి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జాబ్ అవకాశాన్ని వినియోగించుకోండి! నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC) బైల్‍దిల్లి ఐరన్ ఓర్ మైన్, బచేలీ కాంప్లెక్స్‌లోని వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపిక విధానం వాక్ ఇన్ ఇంటర్వ్యూలు ద్వారా ఉంటుంది. 🔹 మొత్తం ఖాళీలు: 179 🔹 … Read more

పశుసంవర్ధక శాఖలో 354 పోస్టుల భర్తీ

▪ త్వరలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ▪ వీఏలకు లైవ్ స్టాక్ అసిస్టెంట్లుగా ప్రమోషన్▪ రాష్ట్రంలో 354 గ్రామీణ పశు ఆరోగ్య కేంద్రాలు పునఃప్రారంభం పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న 354 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం, అలాగే లైవ్ స్టాక్ అసిస్టెంట్ (LSA) పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయకపోవడంతో దాదాపు పదేళ్లుగా 354 గ్రామీణ పశు ఆరోగ్య ఉప కేంద్రాలు మూతపడ్డాయి.  అసోసియేషన్ … Read more

ADAలో 133 ఖాళీలు

Aeronautics Jobs2025 : ఏరోనాటిక్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ)లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. • మొత్తం ఖాళీలు: 133 • పోస్టులు: సైంటిస్ట్-బీ, సీ • అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, గేట్ లో ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి. • దరఖాస్తు ఎలా చేయాలి ? : Online లో • చివరితేదీ: 2025 ఏప్రిల్ 21 • Visit : https://www.ada.gov.in Read this also : GPO నియామకాలపై … Read more

GPO నియామకాలపై కన్ ఫ్యూజన్

గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు గతంలో VRO, VRA లకు బదులు గ్రామపాలన అధికారుల (GPO)లను నియమిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 14 సంక్రాంతికల్లా నియామకాలు పూర్తవుతాయని చెప్పింది. అందుకోసం పాత VRO, VRA లకు ఆప్షన్లు కూడా ఇచ్చింది. తెలంగాణలో మొత్తం 10,495 రెవెన్యూ గ్రామాలకు GPO పోస్టులు అవసరం ఉంది. వీటిల్లో పాత వాళ్ళకు టెస్టులు పెట్టి తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం, వాళ్ళ నియామకం పూర్తయ్యాక ఖాళీగా ఉన్న స్థానాల్లో కొత్త వాళ్ళని … Read more

WhatsApp Icon Telegram Icon