BOBలో మేనేజర్ ఉద్యోగాలు – ఇంటర్ అర్హత

  BOB క్యాపిటల్ మార్కెట్స్‌లో మేనేజర్ ఉద్యోగాలు – ఇంటర్ అర్హతతో అప్లై చేయండి FOR ENGLISH VERSION : CLICK HERE BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో 70 బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 🔹 అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్ రంగాల్లో అనుభవం ఉన్నవారు ప్రాధాన్యత పొందుతారు. 🔹 దరఖాస్తు విధానం: ఆసక్తి ఉన్న … Read more

హర్ల్‌లో ఉద్యోగ అవకాశాలు

హిందుస్థాన్ ఉర్వక్ రసాయన్ లిమిటెడ్ (హర్ల్) వివిధ విభాగాల్లో 108 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: మేనేజర్: 03 ఇంజినీర్/సీనియర్ ఇంజినీర్: 35 అసిస్టెంట్ మేనేజర్/డిప్యూటీ మేనేజర్: 21 అడిషనల్ చీఫ్ మేనేజర్: 01 సీనియర్ మేనేజర్: 01 జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్-2-గ్రేడ్-2: 47 అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీటెక్, డిప్లొమా, ఎంబీఏ, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం అవసరం. గరిష్ఠ వయస్సు: జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్-2-గ్రేడ్-2: 30 సంవత్సరాలు … Read more

తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్

FOR ENGLISH VERSION : CLICK HERE TGPSC Group.1 : తెలంగాణలో గ్రూపు-1 నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. కోర్టులో విచారణ పూర్తయ్యే దాకా అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అనుమతి ఇచ్చింది. గ్రూప్-1 పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ 20 మంది దాకా నిరుద్యోగ అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ షిటిషన్లను విచారణకు స్వీకరించింది … Read more

WhatsApp Icon Telegram Icon