9970 ALP ఉద్యోగాలు !
FOR ENG VERSION : CLICK HERE 9970 ALP పోస్టులు RRB Loco Pilot Posts : దేశమంతటా ఉన్న రైల్వే జోన్లలో ALP (Assistant Loco Pilot) పోస్టులను భర్తీ చేసేందుకు RRB ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 9,970 పోస్టులను భర్తీ చేస్తారు. అయితే RRB Zones వారీగా ఖాళీలను.. అధికారిక నోటిఫికేషన్ను త్వరలోనే రిలీజ్ చేయనుంది. మొత్తం ఖాళీలు: 9970 పోస్టుపేరు : Assistant Loco Pilot (ALP) … Read more