- FOR ENGLISH VERSION : CLICK HERE
- లోకో పైలట్ ఉద్యోగాలు
- ఎంపిక ఎలా ?
- ఎంపిక విధానం :
- Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO, HIGH COURT JOBS etc., Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి
- Click here for Telangana Exams plus app Link
- ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.
FOR ENGLISH VERSION : CLICK HERE
లోకో పైలట్ ఉద్యోగాలు
RRB Loco Pilot Posts : దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 9,9070 పోస్టులను భర్తీ చేయనున్నారు. జోన్ల వారీగా ఖాళీలను త్వరలోనే ప్రకటిస్తారు.
ఎంపిక ఎలా ?
RRB ALP పోస్టుల భర్తీకి 2 దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) (స్టేజ్-1, స్టేజ్-2) ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎంపిక విధానం :
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
పరీక్ష విధానం :
STAGE -1
మొత్తం 75 మార్కులకు స్టేజ్-1 పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 75 ప్రశ్నలు ఉంటాయి.
ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం పరీక్ష సమయం 60 నిమిషాలు( ఒక గంట)
నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ⅓ మార్కులు కోత విధిస్తారు.
ఇందులో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
STAGE -2
మొత్తం 175 మార్కులకు స్టేజ్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లు కలిపి మొత్తం 175 ప్రశ్నలు ఉంటాయి.
ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. మొత్తం పరీక్ష సమయం 150 నిమిషాలు.
ఇందులో పేపర్-1 నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి.
వీటిలో మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు-25 మార్కులు,
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 25 ప్రశ్నలు-25 మార్కులు,
బేసిక్ సైన్స్ & ఇంజినీరింగ్ 40 ప్రశ్నలు-40 మార్కులు,
జనరల్ అవేర్‌నెస్ & కరెంట్ అఫైర్స్ 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి.
పేపర్-1 పరీక్ష సమయం 90 నిమిషాలు.
ఇక పేపర్-2 నుంచి సంబంధింత ట్రేడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
పేపర్-2 పరీక్ష సమయం 60 నిమిషాలు( ఒక గంట)
ప్రమోషన్లు :
రాబోయే కాలంలో రైల్వేలో retirements ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల కొత్తగా ఈ పోస్టుల్లో చేరినవారు త్వరగా Promotion పొందే ఛాన్సుంది.
అసిస్టెంట్ లోకో పైలట్‌గా చేరిన అభ్యర్థి… తరువాత Senior Assistant Loco pilot – Loco Pilot – Senior Loco Pilotగా Promotion పొందుతారు.
లోకో పైలట్లు ప్రతిభ ఆధారంగా Loco Inspectorగా బాధ్యతలు తీసుకునే అవకాశముంది.
టెక్నీషియన్ గ్రేడ్-3 భర్తీ అయిన అభ్యర్థులకు తరువాత స్థాయిలో గ్రేడ్-II, గ్రేడ్-I, సీనియర్ టెక్నీషియన్లుగా ప్రమోషన్ ఉంటుంది.
Read this also :9970 ALP ఉద్యోగాలు !
Read this also : Group.1 General Ranking List (Link is here)
Read this also : ఊడుతున్న IT ఉద్యోగాలు… AI ఉంటే జాబ్ గ్యారెంటీ…
Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO, HIGH COURT JOBS etc., Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Click here for Telangana Exams plus app Link
ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.
🎯 Telangana Exams -Whats Group Channel – CLICK HERE
🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK
🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams